"ప్రేమించడం రెండో ఎక్కమంత తేలిక, కాని దాన్ని గెలుచుకోవడమే రెండో
ప్రపంచంచ యుద్దమంత కష్టం" అని నమ్మేవాడిని, నా ప్రేమలో నేను గెలవాలనే
తపనగాలవాడిని, తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే
సాధారణ అబ్బాయిని. కవిత్వం రాయడం నాకు అంతగా చేతకాదు.భాష మీద పెద్దగా
పట్టు కూడా లేదు. అల ఏన్ని ఊసులో...అవన్నీ ఇలా..ఇక్కడ దాచుకుంటాను,
గిలిగింతలు పెట్టేవి కొన్నైతే...మౌనమే మిగిల్చేవి మరికొన్ని. ఈ బ్లాగులో
వున్న కవితలు కొన్ని నేను వ్రాసినవి.
మీ ఆశ్సీస్సుల జల్లులతో పెరిగే నా కవితా వృక్షపు కావ్యపుష్పాలని మీ పాదాల
చెంత చేర్చటానికి చేసే చిన్న ప్రయత్నం నా ఈ "కలలు + కల్పనలు =నా కవితలు
", నచ్చితే ఆనందించండి,తప్పులుంటే సలహాలు ఇవ్వండి.
/నా బ్లాగు దీనిని వీక్షించి మీ అమూల్యమైన స్పందన తెలుప
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
http://sriravireddy21.blogspot.com/
నా పేరు రవిందర్.
2009/12/31 vijay rajasekharuni <rajasekha...@gmail.com>: