3 views
Skip to first unread message

madhu mynampati

unread,
Dec 26, 2009, 6:26:06 AM12/26/09
to telug...@googlegroups.com

నేను ఈమధ్యనే బ్లాగు ప్రారంభించాను.నా బ్లాగు అడ్రెసు  mynampatim.blogspot.com
ఒక సారి చూసి నాకు సహాయం చేయండి.
--
From MadhuMYNAMPATI

audiseshareddy kypu

unread,
Dec 27, 2009, 5:59:07 AM12/27/09
to telug...@googlegroups.com
మధు గారూ..! మీ బ్లాగు చూసాను. చక్కటి రాజకీయ కార్టూన్ ల తో అలరిస్తుంది.

2009/12/26 madhu mynampati <madhubabu...@gmail.com>

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

PANTULA JOGARAO

unread,
Dec 28, 2009, 10:42:42 PM12/28/09
to telug...@googlegroups.com
నా బ్లాగు పేరు కథా మంజరి.
లింక్ :  http://pantulajogarao.blogspot.com
నా బ్లాగ్ లో పోస్ట్ చివరలో sent comment అని ఉండాలంటే నేను ఎలాంటి మార్పులు చెయ్యాలి? నా బ్లాగులో post atom అని ఉంది. దానిని post comment గా మార్చుకొమ్మని ఒక బ్లాగరు సలహా యిచ్చారు. కాని ఎలా మార్చు కోవాలో తెలీడం లేదు. సూచన చేయ గలరా? ప్రస్తుతం ఉన్న రూపంలో నా బ్లాగు మీద చదువరులు తమ  comments పంపే వీలు లేదనుకుంటున్నాను. నిజమేనా?

padma kala

unread,
Dec 28, 2009, 11:09:44 PM12/28/09
to telug...@googlegroups.com
మీ బ్లాగులో కామెంట్ చెయ్యటానికి ఇబ్బందులేవీ లేవు. పోస్టు మొదట్లో ఉన్న సంఖ్య పైన క్లిక్ చేస్తే కామెంట్ బాక్స్ తెరుచుకుంటుంది. నేనిప్పుడే మీకు కామెంట్ పెట్టాను. మీ మెయిల్ చెక్ చేసుకుని ఒకే చేస్తే సరిపోతుంది. నాకామెంట్ కనిపిస్తుంది. మీబ్లాగులో. మార్పులు అవసరం లేదనుకుంటా... ఓ సారి పరిశీలించండి..

29 డిసెంబర్ 2009 9:12 am న, PANTULA JOGARAO <pantula...@gmail.com> ఇలా రాసారు :
నా బ్లాగు పేరు కథా మంజరి.
లింక్ :  http://pantulajogarao.blogspot.com
నా బ్లాగ్ లో పోస్ట్ చివరలో sent comment అని ఉండాలంటే నేను ఎలాంటి మార్పులు చెయ్యాలి? నా బ్లాగులో post atom అని ఉంది. దానిని post comment గా మార్చుకొమ్మని ఒక బ్లాగరు సలహా యిచ్చారు. కాని ఎలా మార్చు కోవాలో తెలీడం లేదు. సూచన చేయ గలరా? ప్రస్తుతం ఉన్న రూపంలో నా బ్లాగు మీద చదువరులు తమ  comments పంపే వీలు లేదనుకుంటున్నాను. నిజమేనా?

--

PANTULA JOGARAO

unread,
Dec 28, 2009, 11:45:49 PM12/28/09
to telug...@googlegroups.com
lనిజమేనండీ. ధన్యవాదాలు.

29 డిసెంబర్ 2009 9:39 am న, padma kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :

అనిత....

unread,
Dec 30, 2009, 3:20:27 PM12/30/09
to తెలుగుబ్లాగు
నేను కుడా ఒక బ్లాగు మొదలెట్టా ... కాకీక కబుర్లు అని.. కాస్త చూసి సలహలు
ఇవ్వరూ ...

http://kaakeeka.blogspot.com

On Dec 28, 11:45 pm, PANTULA JOGARAO <pantulajoga...@gmail.com> wrote:
> lనిజమేనండీ. ధన్యవాదాలు.
>

> 29 డిసెంబర్ 2009 9:39 am న, padma kala <kala.padm...@gmail.com> ఇలా రాసారు :


>
>
>
> > మీ బ్లాగులో కామెంట్ చెయ్యటానికి ఇబ్బందులేవీ లేవు. పోస్టు మొదట్లో ఉన్న సంఖ్య
> > పైన క్లిక్ చేస్తే కామెంట్ బాక్స్ తెరుచుకుంటుంది. నేనిప్పుడే మీకు కామెంట్
> > పెట్టాను. మీ మెయిల్ చెక్ చేసుకుని ఒకే చేస్తే సరిపోతుంది. నాకామెంట్
> > కనిపిస్తుంది. మీబ్లాగులో. మార్పులు అవసరం లేదనుకుంటా... ఓ సారి పరిశీలించండి..
>

> > 29 డిసెంబర్ 2009 9:12 am న, PANTULA JOGARAO <pantulajoga...@gmail.com> ఇలా


> > రాసారు :
>
> >> నా బ్లాగు పేరు కథా మంజరి.
> >> లింక్ :  http://pantulajogarao.blogspot.com
> >> నా బ్లాగ్ లో పోస్ట్ చివరలో sent comment అని ఉండాలంటే నేను ఎలాంటి మార్పులు
> >> చెయ్యాలి? నా బ్లాగులో post atom అని ఉంది. దానిని post comment గా
> >> మార్చుకొమ్మని ఒక బ్లాగరు సలహా యిచ్చారు. కాని ఎలా మార్చు కోవాలో తెలీడం లేదు.
> >> సూచన చేయ గలరా? ప్రస్తుతం ఉన్న రూపంలో నా బ్లాగు మీద చదువరులు తమ  comments
> >> పంపే వీలు లేదనుకుంటున్నాను. నిజమేనా?
>
> >> --
> >> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> >> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> >> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> >> మెయిలు పంపండి.
> >> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >>http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.


>
> >> బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
> >> బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
>
> >  --
> > మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> > ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> > మెయిలు పంపండి.
> > మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,

> >http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

sudhakar valluri

unread,
Jan 3, 2010, 12:43:34 PM1/3/10
to telug...@googlegroups.com
మీ బ్లాగు 'కేక' (చాల బాగుంది)

2009/12/31 అనిత.... <002a...@gmail.com>

నేను కుడా ఒక బ్లాగు మొదలెట్టా ... కాకీక కబుర్లు అని.. కాస్త చూసి సలహలు
ఇవ్వరూ ...

http://kaakeeka.blogspot.com
--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్
Reply all
Reply to author
Forward
Message has been deleted
0 new messages