>>కోటి విశాలాంధ్ర ఐతే లోపలికెళ్ళడమే మీ చేతుల్లో ఉంటుంది.
:) బాగా చెప్పారు, నేను కలం కొనడానికి కొట్టులోకెళ్ళి నాలుగు గంటలు
తరువాత బయటకు రావడం చాలా సార్లు జరుగుతుంది.
నాకు తెలుగు సాహిత్యం అసలు పరిచయం లేదు. ఎదో పదో తరగతి పాఠాలు తప్ప.
కన్యాశుల్కం నుండి మొదలు పెట్టాలి :)
కాబట్టి ఒకటి రెండు రచయితల పేర్లు కూడా వదిలి ఆదుకోగలరు.
నామిని సుబ్రమణ్యం నాయుడు "మిట్టూరోడి కథలు" భలే వుంటాయి. మీరు రానారె అభిమాని అయితే ఇవి తప్పక చదవాల్సిన కథలు.
--ప్రసాద్
http://blog.charasala.com
we get old books on sunday frm abids to koti...hv heavy breakfast and start searching books...frommorning...u get many books...
రానారె అభిమాని అయితే ప్రళయ కావేరి కథలు కూడా తప్పక చదవాలి :).
-రమణ.
On 7/3/07, Prasad Charasala < char...@gmail.com> wrote:
> నామిని సుబ్రమణ్యం నాయుడు "మిట్టూరోడి కథలు" భలే వుంటాయి. మీరు రానారె అభిమాని
> అయితే ఇవి తప్పక చదవాల్సిన కథలు.
> --ప్రసాద్
> http://blog.charasala.com
నక్క వినయం
ఒక యండాకాలంలో మనకొక అనుమానమొచ్చింది. మా ముష్టికొండ కిందుండే నక్కలగుట్ట మధ్యలో నీటిబుగ్గ పుడితే, ఆ నీళ్లు నేరుగా గుట్టమధ్యలోనించీ పైకి చిమ్ముతాయా, ల్యాకపోతే, మధ్యలోనే బొక్కబెట్టుకోని బైటికొచ్చేస్సాయా - అని. కానీ ఎట్టా తెలుసుకోవడం? మనకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమేంది, మనం సెయ్యకపోవడమేంది, ఏమన్నా అర్థముండాదా? మట్టికుప్పగా తోసినా. కుప్పగాతోసి, దాని మధ్యలో నీటిబుగ్గ పుట్టించినా. మల్లేంజరిగిందో నాకెరుక దేవునికెరుక. కాదుకాదు, మా ఇంట్లోవాళ్లకెరుక. ఊళ్లోవాళ్లందరికీ యెరుకైపోయింది. కనబణ్ణోళ్లంతా అడగేపనే - "ఏం కదరయ్యా గువ్వెట్టుండాది? నొప్పి తగ్గిపొయ్యింద్యా?". అడగరా మడే! ఒకరోజా రెండ్రోజులా వారంపాటు. ఒంటికిబొయ్యాలంటే ఒక బాధగాదులే. తాతముత్తాతలంతా - "వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా!" అంటే సూడరా!?
ఇది చదువుతుంటే నామిని "మజ్జాన్నానికి మకరాజై పోదామని" కథ గుర్తుకొచ్చి అందులో తొండను చంపి వుచ్చ పోసిన వైనం గుర్తుకొచ్చింది.
--ప్రసాద్
http://blog.charasala.com
- నవీన్ గార్ల
On Jul 3, 6:53 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> మీరు పళ్ళికిలించినా, నొసలు చిట్లించినా... నాకయితే మీ కథలు చదువుతుంటే
> ..నామిని మిట్టూరోడి కథల తరువాయి భాగం చదువుతున్నట్లే అనిపిస్తుంది.
>
> > ఒక యండాకాలంలో మనకొక అనుమానమొచ్చింది. మా ముష్టికొండ కిందుండే నక్కలగుట్ట
> > మధ్యలో నీటిబుగ్గ పుడితే, ఆ నీళ్లు నేరుగా గుట్టమధ్యలోనించీ పైకి చిమ్ముతాయా,
> > ల్యాకపోతే, మధ్యలోనే బొక్కబెట్టుకోని బైటికొచ్చేస్సాయా - అని. కానీ ఎట్టా
> > తెలుసుకోవడం? మనకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమేంది, మనం
> > సెయ్యకపోవడమేంది, ఏమన్నా అర్థముండాదా? మట్టికుప్పగా తోసినా. కుప్పగాతోసి, దాని
> > మధ్యలో నీటిబుగ్గ పుట్టించినా. మల్లేంజరిగిందో నాకెరుక దేవునికెరుక. కాదుకాదు,
> > మా ఇంట్లోవాళ్లకెరుక. ఊళ్లోవాళ్లందరికీ యెరుకైపోయింది. కనబణ్ణోళ్లంతా అడగేపనే -
> > "ఏం కదరయ్యా గువ్వెట్టుండాది? నొప్పి తగ్గిపొయ్యింద్యా?". అడగరా మడే! ఒకరోజా
> > రెండ్రోజులా వారంపాటు. ఒంటికిబొయ్యాలంటే ఒక బాధగాదులే. తాతముత్తాతలంతా -
> > "వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా!" అంటే సూడరా!?
>
> ఇది చదువుతుంటే నామిని "మజ్జాన్నానికి మకరాజై పోదామని" కథ గుర్తుకొచ్చి అందులో
> తొండను చంపి వుచ్చ పోసిన వైనం గుర్తుకొచ్చింది.
>
> --ప్రసాద్http://blog.charasala.com
> On 7/3/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamramuh...@gmail.com> wrote:
>
>
>
>
>
> > "మీరు నన్ను మరీ పెద్దల్లో కలిపేస్తున్నారండీ" అని పళ్లికిలిస్తూ వినయం
> > ప్రదర్శించక తప్పని పరిస్థితిని ఆంగ్లంలో false modesty అంటారని చదివాను
> > (ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వంలోని సినీరమణీయంలో భానుమతీరామకృష్ణగారిని
> > గురించిన వ్యాసంలో). false modesty ని తెలుగులో ఏమంటారు?
>
> > ప్రసాదు, రమణగార్లకు ధన్యవాదాలతో,
> > ~ రానారె.
>
> > > రానారె అభిమాని అయితే ప్రళయ కావేరి కథలు కూడా తప్పక చదవాలి :).
> > > -రమణ.
>
On Jul 3, 12:08 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
అతిచక్కని తెలుగు నుడికారం, సరళమైన భాష, అక్కడక్కడ తొంగిచూసే రాయలసీమ
మాండలికం
కావాలంటే మధురాంతకం రాజారాం కథలు కొనుక్కోండి. స్ఫూర్తి కావాలంటే శ్రీపాద
సుబ్రహ్మణ్య శాస్త్రి,
తిరుమల రామచంద్ర, టంగుటూరి ప్రకాశం ల ఆత్మ కథలు కొనుక్కోండి.
ఆధునిక సాహిత్యం కొనుక్కోవడానికి సూచనలు కావాలంటే, కొన్నాళ్ల క్రితం
వెల్చేరు నారాయణ రావుగారు
మరి కొందరు తయారు చేసిన "ఈ శతాబ్దపు రచనా శతం" చూడండి.
http://eemaata.com/em/issues/199907/836.html
ఇందులో చాలా పుస్తకాలు విశాలాంధ్ర లోనో, AVKF.org లోనో దొరకచ్చు.
Happy reading!
-- Padma I.
07/03/07
On Jul 3, 6:32 pm, "padma i." <padmagro...@gmail.com> wrote:
> నామిని సుబ్రహ్మణ్యం నాయుడి "మిట్టూరోడి కతలూ, 'పచ్చనాకు సాక్షిగా',
> 'సినబ్బ కథల' లాంటి కథల్లొ
> భాష కొద్దిగా మొరటు (కొన్ని సార్లు విషయం కూడా -- "ట్రిమ్మోడి కడుపులో
> గలాంబులాం :-)"!) అయినా
> ఈ కథల్లో ఆర్ద్రత, నిజాయితీ మనసుని తాకి కళ్ళు తడి చేస్తాయి.
> ఇలా మాండలికంలో ఆత్మకథాత్మకంగా sketches రాయడం ఈమధ్య కాలంలో బహుశా
> నామినితో మొదలయిందేమో!
> మహమ్మద్ ఖదీర్ బాబు ('దర్గామిట్ట కథలు, ఇస్కూలు పిల్ల కాయల కథలూ) నాకు
> నచ్చిన మరొక రచయిత.
> వీటిలో విషయం ఎక్కువ ఉండదు, కానీ (కావలిలో) లో దిగువ మధ్య తరగతి ముస్లిం
> కుటుంబ జీవితాన్ని
> అద్భుతంగా ఆవిష్కరించాయి. ఒకదానిలో (దీని పేరు గుర్తు రావడం లేదు)
> అక్బర్(?) రేఖా చిత్రాలు చక్కగా
> నప్పాయి. Harry Potter పుస్తకాలకి Mary GrandPré artwork లాగ. సోమరజు
> సుశీల 'ఇల్లేరమ్మ కథలూ
> నాకు కొంచెం cutesy గా అనిపించాయి.
>
> అతిచక్కని తెలుగు నుడికారం, సరళమైన భాష, అక్కడక్కడ తొంగిచూసే రాయలసీమ
> మాండలికం
> కావాలంటే మధురాంతకం రాజారాం కథలు కొనుక్కోండి. స్ఫూర్తి కావాలంటే శ్రీపాద
> సుబ్రహ్మణ్య శాస్త్రి,
> తిరుమల రామచంద్ర, టంగుటూరి ప్రకాశం ల ఆత్మ కథలు కొనుక్కోండి.
>
> ఆధునిక సాహిత్యం కొనుక్కోవడానికి సూచనలు కావాలంటే, కొన్నాళ్ల క్రితం
> వెల్చేరు నారాయణ రావుగారు
> మరి కొందరు తయారు చేసిన "ఈ శతాబ్దపు రచనా శతం" చూడండి.http://eemaata.com/em/issues/199907/836.html
> > రాకేశ్http://andam.blogspot.com/- Hide quoted text -
>
> - Show quoted text -
golden oldies
విజయవిలాసము - చేమకూర వెంకటకవి - తాపీ ధర్మారావు వ్యాఖ్యతో
ఆముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయలు - వావిళ్ళ వారి వ్యాఖ్యతో
classics
కొడవగంటి కుటుంబరావు సాహిత్యం - 6 volumes
శ్రీపాద సుబ్రహ్మన్య శస్త్రి కథలు - 3 volumes
సాక్షి వ్యాసాలు - పానుగంతి లక్ష్మి నరసిమ్హం
కృష్ణ శాస్త్రి poetry
అమృతం కురిసిన రాత్రి - తిలక్ poetry
మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి - శ్రీశ్రీ poetry
Contemporary
katha annuals (katha 2006 is the latest)
దృశ్యాదృశ్యం - చంద్రలత
హిమజ్వాల, అనుక్షణికం - వద్దెర చందిదాస్
నూతిలో గొంతుకలు - ఆలూరి బైరాగి
కథా సంపుటి
మిట్టూరోడి కథలు - నామిని సుబ్రమణ్యం నాయుడు
పచ్చనాకు సాక్షిగా- నామిని సుబ్రమణ్యం నాయుడు
సినబ్బ కథల- నామిని సుబ్రమణ్యం నాయుడు
దర్గామిట్ట కథలు - మహమ్మద్ ఖదీర్ బాబు
ఇస్కూలు పిల్ల కాయల కథలూ - నామిని సుబ్రమణ్యం నాయుడు
పోలేరమ్మబండ కతలు- మహమ్మద్ ఖదీర్ బాబు
అమరావతి కథలు - శంకరమంచి సత్యం
ప్రళయ కావేరి కథలు - ramEsh
మా పసలపూడి కథలు - వంశీ
- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)
> > > రాకేశ్http://andam.blogspot.com/-Hide quoted text -
ఒక విషయం,
ప్రళయ కావేరి కథలు -ఇక్కడ వున్నాయి
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=22714&page=1
On Jul 3, 11:25 pm, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:
నేను ఏ వాదిని కాను.వట్టి మనిషిని. నచ్చిన దానిని,నచ్చనిదానిని నిర్మొహమాటంగా చెప్పడం అలవాటు అంతే.అసలు సమైక్యవాదం అంటే అర్ధం కూడా తెలీదు. తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. క్షమించండి.
నక్కకీ నాక లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారుగా...ఆ తేడాలేమిటో,
అమరావతికథల్ని అంత ఎత్తులో(నాకలోకం లో) ఉంచే గుణాలేమిటో, మీకు వీలైతే
వివరించగలరా?
On Jul 4, 7:10 am, kotta pali <kottap...@yahoo.com> wrote:
> అబ్జెక్షన్ యువరానర్! నామిని కథలూ ఖదీర్ కథలూ మంచివే అయినా, వాటికీ అమరావతి కథలకీ - నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
>
> http://kottapali.blogspot.comhttp://vinnakanna.blogspot.comhttp://telpoettrans.blogspot.com
>
>
>
> ----- Original Message ----
> From: K.V.Giridhararao <girira...@gmail.com>
> To: sahityam <sahi...@googlegroups.com>
> Sent: Wednesday, July 4, 2007 11:18:29 AM
> Subject: [సాహిత్యం] Re: కొన్ని చూచనలు
>
> ఖదీర్ బాబు గారి కథలు - దర్గామిట్ట కతలు, పోలేరమ్మబండ కతలు. ఇస్కూలు
> పిలకాయల కథలు - నామిని గారివి అని గుర్తు.
> నామిని, ఖదీర్ బాబు, సోమరాజు సుశీల కథల కోవలోకి వచ్చే ఇంకో మంచి కథల
> పుస్తకం శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు'.
>
> ____________________________________________________________________________________
> Luggage? GPS? Comic books?
> Check out fitting gifts for grads at Yahoo! Searchhttp://search.yahoo.com/search?fr=oni_on_mail&p=graduation+gifts&cs=bz- Hide quoted text -
Giri
On Jul 4, 4:24 pm, kotta pali <kottap...@yahoo.com> wrote:
> మీ ప్రశ్నలో కొంచెం కవ్వింత ధ్వనిస్తోందా అనిపించినా ప్రశ్న సందర్భోచితమైనదే కనుక నాకు తోచిన సమాధానం ఇస్తాను.
>
> మీరు చెప్పిన తేడాలు పై పై తేడాలు. అసలు తేడా దృక్పథంలో ఉంది. వాడిన భాషలోనే కాక కథ చెప్పిన గొంతులో ఉంది. నామిని ప్రభృతుల కథలన్నీ పెద్దైనాక తమ బాల్యాన్ని, అప్పటి వ్యక్తుల్ని, సంఘటనల్ని వెనక్కి తిరిగి చూసుకుని చాలా వరకూ చిరునవ్వుతో ఒకింత నిట్టూర్పుతో చెప్పుకున్నవి. చెప్పిన గొంతుల్లో కూడా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి ఈ మేళవింపే ఇటువంటి కథలకి కొంత
> ఆకర్షణనిచ్చింది - ఎందుకంటే ఆ కథల్ని చదివినప్పుడు మన బాల్యమూ గుర్తొస్తుంది.
>
> అమరావతి కథల దృక్పథంలో గొంతులో ఇలా బాల్యంతో మేళవింపు లేదు. గొంతులో ఆర్ద్రత ఉంది, చూపులో జీవితాన్ని వడకట్టిన అనుభవ సారం ఉంది. కళ్ళల్లో నీడలున్నాయి, కన్నీళ్ళ చారలున్నాయి. అక్కడక్కడా కితకిత పెట్టి నవ్వించినా, పిల్లగాలిలా పులకలు రేపెట్టినా, వాటన్నిటివెనకా కొట్టుకునే సజీవమైన గుండెలున్నాయి, సార్వజనీనమైన బతుకులున్నాయి - ఈ సార్వజనీనతే ఈ కథల్ని అంత ఎత్తున నిలబెట్టింది.
>
> http://kottapali.blogspot.comhttp://vinnakanna.blogspot.comhttp://telpoettrans.blogspot.com
>
>
>
> ----- Original Message ----
> From: K.V.Giridhararao <girira...@gmail.com>
> To: sahityam <sahi...@googlegroups.com>
> Sent: Wednesday, July 4, 2007 10:43:58 PM
> Subject: [సాహిత్యం] Re: కొన్ని చూచనలు
>
> అమరావతికథల్లో అమ్మా నాయన లేక పోవడం, రచయిత ఆ కథల్లో పాత్రగా లేక పోవడం,
> ఉపయోగించిన భాష విషయాలకొస్తే - అమరావతికథలు - నామిని, ఖదీర్ ల కతల
> కోవలోకి రాక పోవచ్చు.
>
> నక్కకీ నాక లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారుగా...ఆ తేడాలేమిటో,
> అమరావతికథల్ని అంత ఎత్తులో(నాకలోకం లో) ఉంచే గుణాలేమిటో, మీకు వీలైతే
> వివరించగలరా?
>
> On Jul 4, 7:10 am, kotta pali <kottap...@yahoo.com> wrote:
> > అబ్జెక్షన్ యువరానర్! నామిని కథలూ ఖదీర్ కథలూ మంచివే అయినా, వాటికీ అమరావతి కథలకీ - నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
>
> >http://kottapali.blogspot.comhttp://vinnakanna.blogspot.comhttp://tel...
>
> > ----- Original Message ----
> > From: K.V.Giridhararao <girira...@gmail.com>
> > To: sahityam <sahi...@googlegroups.com>
> > Sent: Wednesday, July 4, 2007 11:18:29 AM
> > Subject: [సాహిత్యం] Re: కొన్ని చూచనలు
>
> > ఖదీర్ బాబు గారి కథలు - దర్గామిట్ట కతలు, పోలేరమ్మబండ కతలు. ఇస్కూలు
> > పిలకాయల కథలు - నామిని గారివి అని గుర్తు.
> > నామిని, ఖదీర్ బాబు, సోమరాజు సుశీల కథల కోవలోకి వచ్చే ఇంకో మంచి కథల
> > పుస్తకం శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు'.
>
> > ___________________________________________________________________________-_________
> > Luggage? GPS? Comic books?
> > Check out fitting gifts for grads at Yahoo! Searchhttp://search.yahoo.com/search?fr=oni_on_mail&p=graduation+gifts&cs=bz-Hide quoted text -
>
> > - Show quoted text -
>
> ____________________________________________________________________________________
> Choose the right car based on your needs. Check out Yahoo! Autos new Car Finder tool.http://autos.yahoo.com/carfinder/- Hide quoted text -
On Jul 5, 4:24 am, kotta pali <kottap...@yahoo.com> wrote:

"ప్రళయ కావేరి కథలు" ఎవరివి? అవి కూడా రాయలసీమ యాసలో వుంటాయా?
--ప్రసాద్
http://blog.charasala.com
త్రివిక్రం గారూ,
కృతజ్ఞతలు. మీరే ఒక గ్రంధాలయంలా వున్నారే!--ప్రసాద్
On Jul 6, 8:53 am, "త్రివిక్రమ్" <g.trivik...@gmail.com> wrote:
> > త్రివిక్రం గారూ,
> > కృతజ్ఞతలు. మీరే ఒక గ్రంధాలయంలా వున్నారే!
>
> > --ప్రసాద్
>
> ప్రసాద్ గారూ!
>
> హహహ...అది మనం కాదండీ! కొ.పా. గారు, కారణి నారాయణరావుగారిలాంటివారే నడిచే
> గ్రంథాలయాలు. :)
>
> *మరో మాట:* మీరు నన్ను గారూ అనడమేం బాలేదు. చక్కగా ఇంతకుముందులాగే
ఏమ్ ఫికర్ జేయకు త్రివిక్రముడు నేను అలాగే పిలుస్తాలే :)
On Jul 16, 7:40 pm, "త్రివిక్రమ్" <g.trivik...@gmail.com> wrote:
> > ఏమ్ ఫికర్ జేయకు త్రివిక్రముడు నేను అలాగే పిలుస్తాలే :)
>
> హహహ...నన్ను 'త్రివిక్రమా' అని పిలిస్తే జరగబోయే 'ప్రమాదం' ఊహించినట్లున్నావే
> 'నవీనుడూ'? :)
>
> పెన్నేటి కతలు రాసిందెవరో ఇటీవలే మరో దారంలో
> <http://groups.google.com/group/sahityam/browse_thread/thread/763fb30f...>రాశాను
> కదా అని ఈ చర్చాహారంలో పైన రాయలేదు. అందువల్ల అవి రాసింది ఆరవేటి శ్రీనివాసులని
> పాఠకులు పొరబడే <http://andam.blogspot.com/2007/07/blog-post_16.html>అవకాశముందని