FUEL Telugu Workshop @ Nagarjuna University

1 view
Skip to first unread message

Krishnababu Krothapalli

unread,
Oct 10, 2010, 7:49:40 AM10/10/10
to తెలుగుపదం, indlinu...@lists.sourceforge.net
అందరికి వందనములు,

 కంప్యూటర్ యొక్క వినియోగమును తెలుగులో సాధ్యపరచుట కొరకు చేయుచున్న స్థానికీకరణ ప్రక్రియను మరింత
మెరుగుపరచుటకు దోహదపడు "FUEL"
Frequently Used Entries for Localization
వర్కుషాప్ నాగార్జునా యూనివర్సిటీనందు నిర్వహించుటకు యోచిస్తున్నారు.

 ఆసక్తి గలవారు యీ సమూహమునందు కూడా గలరని భావిస్తూ, తెలియజేయుట కొరకై యిక్కడ ప్రస్తావిస్తున్నాను.

 ఈ కార్యక్రమమునందు పాల్గొని మీ అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరని ఆశిస్తూ...



Message: 2
Date: Mon, 4 Oct 2010 23:20:21 +0530
From: pavithran <pavit...@gmail.com>
Subject: [Indlinux-telugu] FUEL Telugu Workshop @ Nagarjuna University
To: indlinux-telugu@lists.sourceforge.net, Rajesh Ranjan
       <rra...@redhat.com>
Message-ID:
       <AANLkTin71+s-JtZautgaeZb_za_cqt4uUmX...@mail.gmail.com>
Content-Type: text/plain; charset=UTF-8

Hi all Telugu localisers,bloggers,tweeters etc

FUEL[1] - Frequently Used Entries for Localisation workshop  has been
planned in Andhra Pradesh for a long time . Well today some steps have
been taken in that direction .

The Telugu and oriental languages department[2] has not just agreed
but is very enthusiastic to organise the workshop at their venue .
Well the response was " Anything for language sake " . I was  a bit
surprised to  see this response which was alien during my Mukt.in 2007
and 2008  days ;)

The faculty as of  any arts department have straight forwardly said
that they don't have funds to support speaker travel / stay which on
behalf of the community is "ok" because "Rajesh Ranjan"  ( in CC of
this email ) who started and is spreading FUEL actively has given an
idea of getting the event sponsored ! ( Others also can pitch in with
contacts )

Well the department would love to have its professors actively
participate in the 2 day event with a good number of students pitching
in for additional support or discussion .

On our side I and Arjuna Rao will be joining the event . RH pune also
will be sending 2 members , It would be nice if all others ( veeven
and sunil ? )  actively in telugu localisation attend this event .

Not just some one , anyone interested in local language computing do
join the event . I have Venkat adaka from Tenali attending the event
,, a telugu twitter user who loves tweeting with #telugu tag :)

Now the question of "when" does arise , The faculty have asked for
some 15 days , I told them we guys would need more time than that
since some people have to be travelling from pune and bangalore . So
lets decide the date in pure FOSS spirit :D

The whole event today  was planned thanks to the help and guidance
recieved by Rajesh Ranjan[i], Arjuna Rao Chavala[ii]  & last but not
least venkat adapa[iii] :)

Links:
1. FUEL - https://fedorahosted.org/fuel/
2. Dept/venue -  http://www.nagarjunauniversity.ac.in/deptdet.asp?id=1034

People :
i  Rajesh Ranjan - https://fedoraproject.org/wiki/RajeshRanjan
ii Arjun Rao Chavala - http://teluginux.blogspot.com/
iii Venkat Adaka -  http://twitter.com/venkat_adaka

Regards,
Pavithran

--
pavithran sakamuri
http://look-pavi.blogspot.com


ధన్యవాదములు,
కృష్ణ

Kaśyap కశ్యప్

unread,
Oct 10, 2010, 12:01:04 PM10/10/10
to telug...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net

 
నేను తప్పక ప్రయత్నిస్తాను , తెలుగు స్వేఛ్చ ( వెంకట్ ) ఈ సమూహంలో ఉన్నారా ,గత  నెల OU లో  స్థానికీకరణ మీద ఒక వర్కుషాప్  జరిగినది
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
9396533666
10 అక్టోబర్ 2010 5:19 సా న, Krishnababu Krothapalli <k.me...@gmail.com> ఇలా రాసారు :
అందరికి వందనములు,

 కంప్యూటర్ యొక్క వినియోగమును తెలుగులో సాధ్యపరచుట కొరకు చేయుచున్న స్థానికీకరణ ప్రక్రియను మరింత
మెరుగుపరచుటకు దోహదపడు "FUEL"
Frequently Used Entries for Localization
వర్కుషాప్ నాగార్జునా యూనివర్సిటీనందు నిర్వహించుటకు యోచిస్తున్నారు.

 ఆసక్తి గలవారు యీ సమూహమునందు కూడా గలరని భావిస్తూ, తెలియజేయుట కొరకై యిక్కడ ప్రస్తావిస్తున్నాను.

 ఈ కార్యక్రమమునందు పాల్గొని మీ అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరని ఆశిస్తూ...


Message: 2
Date: Mon, 4 Oct 2010 23:20:21 +0530
From: pavithran <pavit...@gmail.com>
Subject: [Indlinux-telugu] FUEL Telugu Workshop @ Nagarjuna University
To: indlinux-telugu@lists.sourceforge.net, Rajesh Ranjan
       <rra...@redhat.com>
Message-ID:

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

padma kala

unread,
Oct 11, 2010, 1:44:36 AM10/11/10
to telug...@googlegroups.com


10 అక్టోబర్ 2010 9:31 సా న, Kaśyap కశ్యప్ <kasy...@gmail.com> ఇలా రాసారు :
మిత్రులకు దసరా శుభాకాంక్షలు.
నేను ప్రస్తుతం తెలుగు     ఆ

వర్క్ షాప్ నిర్వహిస్తున్నాను. మా స్కూల్ లో.
తెలుగు అభిమానులు, పెద్దలు మీ మీ సలహాలు  అందించగలరని ఆశిస్తాను,
దయచేసి నా అభ్యర్థన మన్నించ ప్రార్థన. మీ మీ అమూల్యమైన సలహాలు వెంటనే ఇవ్వగలరు.  ౧ నుండి ౧౦ తరగతుల ఉపాధ్యాయులు నా వద్ద ఉన్నారు.
మధ్యలో మీ సలహాలు వారికి అందిస్తాను.
పిల్లల కోసం ఎవరైనా బ్లాగులు రాస్తున్నా పత్రికలు నడుపుతున్నా లింక్ లు ఇవ్వండి. వర్క్ షాపులో పరిచయం చోస్తాను.

మీ నుండి... వందలాది పిల్లలకు ఒనగూరే ప్రయోజనాన్న్ని కాంక్షిస్తూ...
నమస్కారములతో
పద్మకళ
వైస్ ప్రిన్సిపాల్
శ్రీచైతన్య ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ స్కూల్ విజయవాడ
మా స్కూల్ గురించి ఒక బ్లాగు కూడా ప్రారంభించాను.
త్వరలోనే అప్డేట్ చేస్తాను.
http://srichaitanyaint.olympiadschool.blogspot.com
dhanyavadalu

padma kala

unread,
Oct 11, 2010, 1:46:49 AM10/11/10
to telug...@googlegroups.com
http://srichaitanyaintolympiadschool.blogspot.com/


this is the perfect link.

plz.. this.



11 అక్టోబర్ 2010 11:14 ఉ న, padma kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :

Krishnababu Krothapalli

unread,
Oct 22, 2010, 10:07:39 AM10/22/10
to తెలుగుపదం
అందరికి వందనములు,

అచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖనందు నిర్వహించ తలపెట్టిన FUEL వర్కుషాప్ యొక్క
తేదీలు ఖరారైనవి.

*జరుగు చోటు:*
తెలుగు మరియు ప్రాచ్య భాషల శాఖ,
అచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం,
జాతీయ రహదారి 5, గుంటూరు - విజయవాడ,
నంబూరు.

*తేది:
*అక్టోబర్ 28 మరియు 29 తేదీలలో ఉ. 10:30 నుండి సా. 4:30 వరకు

ఆసక్తిగల సభ్యులు వారి రాకను ఈ టపాకు ప్రత్యుత్తరముగా తెలుపండి.

ధన్యవాదములు,

కృష్ణ.


Krishnababu Krothapalli wrote:
> అందరికి వందనములు,
>
> కంప్యూటర్ యొక్క వినియోగమును తెలుగులో సాధ్యపరచుట కొరకు చేయుచున్న స్థానికీకరణ ప్రక్రియను మరింత
> మెరుగుపరచుటకు దోహదపడు "FUEL" Frequently Used Entries for Localization
> వర్కుషాప్ నాగార్జునా యూనివర్సిటీనందు నిర్వహించుటకు యోచిస్తున్నారు.
>
> ఆసక్తి గలవారు యీ సమూహమునందు కూడా గలరని భావిస్తూ, తెలియజేయుట కొరకై యిక్కడ ప్రస్తావిస్తున్నాను.
>
> ఈ కార్యక్రమమునందు పాల్గొని మీ అమూల్యమైన సలహాలను సూచనలను అందించగలరని ఆశిస్తూ...
>
>
>
> Message: 2
> Date: Mon, 4 Oct 2010 23:20:21 +0530

> From: pavithran <pavit...@gmail.com <mailto:pavit...@gmail.com>>


> Subject: [Indlinux-telugu] FUEL Telugu Workshop @ Nagarjuna University

> To: indlinu...@lists.sourceforge.net
> <mailto:indlinu...@lists.sourceforge.net>, Rajesh Ranjan
> <rra...@redhat.com <mailto:rra...@redhat.com>>
> Message-ID:
> <AANLkTin71+s-JtZautgae...@mail.gmail.com
> <mailto:AANLkTin71%2Bs-JtZautgaeZb_za...@mail.gmail.com>>

Reply all
Reply to author
Forward
0 new messages