furniture, stained glass window వీటిని తెలుగు పదాలు కావాలి?

2 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jul 9, 2007, 3:06:56 AM7/9/07
to తెలుగుపదం
తెవికీలో మాటలబాబు ఈ పదాలకు తెలుగు పదాలు కావాలని అడిగాడు:
http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B5%E0%B1%88%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF#.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.B6.E0.B1.8D.E0.B0.A8

furniture:?
stained glass window: పూతగాజు కిటికీ

--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jul 9, 2007, 3:12:47 AM7/9/07
to telug...@googlegroups.com
furniture: కలప సామగ్రి ??

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jul 9, 2007, 3:36:12 AM7/9/07
to telug...@googlegroups.com
furniture: కలప సామగ్రి ??
అంటే చెక్క సామాను ఒకటే అయిపోతుందండీ..
 
ఇది చూడండి..
గృహాలంకరణ సామగ్రి లేదా గృహోపకరణములు - పలకడానికి వ్రాయడానికి కొద్దిగా కష్టమైనా ఇప్పటికింతేనేమో....

--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Jul 9, 2007, 5:14:59 AM7/9/07
to తెలుగుపదం
Furniture కి దీటైన తెలుగు సమానార్థకం ఎప్పుడూ వినలేదు. తెలుగు
అకాడమీవారి వృత్తిపదకోశంలో ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. (ప్రస్తుతం ఆ
పుస్తకం నాకు అందుబాటులో లేదు). కొత్తపదం కావాలంటే-పట్టెసామాను అనొచ్చు
(పట్టెమంచంలాగా) !

stained glass window :- ఇది tinted glass window కంటే వేరైనదా ? లేక
రెండూ ఒకటేనా ? ఒకటే అయితే - రంగద్దాల/రంగుటద్దాల కిటికీ అనొచ్చు.

Kiran Varanasi

unread,
Jul 9, 2007, 5:23:00 AM7/9/07
to telug...@googlegroups.com
సంబంధించిన క్రియాపదానికి ముందు అనువాదం చేద్దాం. తెచ్చుతేతలు (derivations) ఆలొచించడం అప్పుడు సుళువవుతుంది.

furnish : (old english furnir - to accomplish, to provide)
derivations : furnished, furnishings, furniture ..

Kiran Varanasi

unread,
Jul 9, 2007, 8:10:29 AM7/9/07
to telug...@googlegroups.com
"అమర్చు" అన్న పదం furnsih కి బాగా సూటవుతుంది. బ్రౌణ్యం కూడా ఈ పదాన్నే సూచించుతోంది.  భావంలో కొంత తేడా చూపించడం కోసం "పరిమర్చు" అని కూడా మనం నిష్పేదించవచ్చు. కనుక, furniture అనగా "పరిమరికలు" అవుతుంది. 

furnished : "పరిమర్చిన"
furnishings : "పరిమరింపులు"
furniture : "పరిమరికలు"

"పరిమార్చు" అంటే "హతమార్చు" వలే "చంపు" అన్న అర్థం ఒకటుంది. కానీ, ఈ పదం "పరిమర్చు" కి ఇబ్బంది కల్పించబోదని నా విశ్వాసం.
Reply all
Reply to author
Forward
0 new messages