ఒక సందేహము

504 peržiūros
Praleisti ir pereiti prie pirmo neskaityto pranešimo

Sudhakar S

neskaityta,
2007-03-05 23:13:512007-03-05
kam: telug...@googlegroups.com
వెంకటేశ్వరుడు = వెంకట + ఈశ్వరుడు
ఇందులో "వెంకట" అంటే ఏమిటి? విష్ణువు ఈశ్వరుడి పేరుతో కలపి, శ్రీనివాసుడు కాస్తా వెంకటేశ్వరుడు ఎలా అయ్యాడు?
ఎవరయినా తెలిస్తే చెప్పండి.

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com

Prasad Charasala

neskaityta,
2007-03-06 08:29:362007-03-06
kam: telug...@googlegroups.com

నాకు ఖచ్చితంగా తెలియదు గానీ "వేంకట" అంటే విష్ణువు కాదు. "వేంకట" అంటే లక్ష్మి అని చదివినట్లు జ్ఞాపకం. అందువల్ల "వేంకటపతి", "వేంకటేశ్వరుడు" అయ్యాడు.

--ప్రసాద్
http://blog.charasala.com

Sudhakar S

neskaityta,
2007-03-06 09:16:472007-03-06
kam: telug...@googlegroups.com
మరి వెంకట లక్ష్మి అంటే? :-)

Prasad Charasala

neskaityta,
2007-03-06 09:27:022007-03-06
kam: telug...@googlegroups.com

వేంకట లక్ష్మి అని గ్రంధాలలో నాకు కనిపించినట్లు లేదు. వేంకట అనేది లక్ష్మికి మరో పేరో లేక విశేషేణమో అయ్యుండవచ్చేమొ!

Prasad Charasala

neskaityta,
2007-03-06 09:19:232007-03-06
kam: telug...@googlegroups.com

భలే కొట్టారు దెబ్బ! అయితే వేంకట అంటే ఏంటబ్బా!

Ramanadha Reddy Yarrapu Reddy

neskaityta,
2007-03-06 10:14:092007-03-06
kam: telug...@googlegroups.com
వేంకటగిరి - ఒక పర్వతం పేరు.
వెంకట+అచలము - అచలమంటే చలనంలేనిదని పర్వతానికి మరోపేరు.
ఈశ్వరుడు అంటే పాలకుడు, నివాసి లాంటి ఎన్నెన్నో అర్థాలున్నాయి.
ఈ రకంగా సరిపోతుందేమో చూడండి సుధాకర్!
-- రానారె
http://yarnar.blogspot.com

On 3/6/07, Prasad Charasala <char...@gmail.com> wrote:

--
http://yarnar.blogspot.com

venkata ramana

neskaityta,
2007-03-06 10:26:172007-03-06
kam: telug...@googlegroups.com
వెంకట అంటే పాపాలను సంహరించే వాడు అని అర్ధమని ఎక్కడో విన్నట్లుగుర్తు. "వేం" అంటే పాపాలని కట అంటే సంహరించేవాడని అనుకుంటా.

On 3/6/07, Prasad Charasala <char...@gmail.com> wrote:

--
రమణ
http://uvramana.wordpress.com

Sudhakar S

neskaityta,
2007-03-06 22:35:552007-03-06
kam: telug...@googlegroups.com
దీనిని T balasubramanyam గారు మాత్రమే సమాధానం చెప్పగలరేమో :-)
ఎక్కడున్నారు ?

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

neskaityta,
2007-03-07 13:11:182007-03-07
kam: telugublog
ఉన్న విషయం రాస్తున్నాను. ఏమీ అనుకోకండి. నేనూ వెంకటేశ్వర స్వామి
భక్తుణ్ణే. మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా భావిస్తున్నది నిజానికి
బాలాత్రిపురసుందరి గుడి.అందుకని అప్పట్లో (1500-200 సంవత్సరాల
క్రితం)సీతాదేవిని హిందీలో సీతాజీ అన్నట్లు అక్కడి అధిష్ఠాన దేవతని
బాలాజీ అనేవారు. ఆ గుడి వైష్ణవాలయంగా మారడం తరువాతెప్పుడో జరిగింది.వేంకట
అనేది తెలుగు మాటా కాదు.సంస్కృతం అంతకంటె కాదు. అది వెంగడం అనే ఒక
ప్రాచీన తమిళ పదం దేనికో సంస్కృతీకరణమని నా అభిప్రాయం.వేం అంటే పాపాలని
కట అంటే పోగొట్టేవాడని వ్యుత్పత్తులు కల్పించబడ్డాయే తప్ప నిజంగా
సంస్కృతంలో "వే" అనే అర్థవంతమైన పదమేదీ లేదు.కట అనే సంస్కృత verb
పోగొట్టడమనే అర్థంలో ఎక్కడా వాడబడలేదు. దానికి అల్లడం అనే అర్థమే ఉంది.

దీనికి మరో కోణం ఏమిటంటే-మన ప్రసిద్ధ దేవాలయాలన్నీ కొండల మీద
కట్టబడ్డాయి.అక్కడి దేవతలకి సంస్కృతంలో ఒక పేరూ తెలుగులో ఒక పేరూ
ఉంటుంది. ఉదాహరణకి సింహాచలం దేవుడికి సంస్కృతంలో వరాహ నరసింహస్వామి అని
నామధేయం.తెలుగు జనసామాన్యంలో మాత్రం అప్పన్న/అప్పలయ్య.తెలుగు పదానికి
మూలం తెలీదు.అలాగే కోటప్పకొండ మీది దేవుడు శివుడు.తెలుగులో మత్రం ఎల్లమంద
కోటయ్య అని పేరు.మూలం తెలీదు. వేంకట అనే పేరు విషయం కూడా ఇంతేననుకుంటా.
అయితే ఇందుమూలంగా తెలియవచ్చేదేమిటంటే-తెలుగువారు కొండజాతిగా బ్రతికిన
రోజుల్లో వారు ఏ పేర్లతో తమ స్థానిక కొండదేవతల్ని పూజించారో ఆ పేర్లతో
తరువాతి కాలంలో వైదిక/హిందూ/బ్రాహ్మణ దేవతలు అక్కడ కొలువై
పూజలందుకుంటున్నారు.

On Mar 7, 8:35 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> దీనిని T balasubramanyam గారు మాత్రమే సమాధానం చెప్పగలరేమో :-)
> ఎక్కడున్నారు ?
>

> On 3/6/07, venkata ramana <uvram...@gmail.com> wrote:
>
>
>
>
>
>
>
> > వెంకట అంటే పాపాలను సంహరించే వాడు అని అర్ధమని ఎక్కడో విన్నట్లుగుర్తు. "వేం"
> > అంటే పాపాలని కట అంటే సంహరించేవాడని అనుకుంటా.
>

> > On 3/6/07, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
> > > వేంకట లక్ష్మి అని గ్రంధాలలో నాకు కనిపించినట్లు లేదు. వేంకట అనేది
> > > లక్ష్మికి మరో పేరో లేక విశేషేణమో అయ్యుండవచ్చేమొ!
>
> > > --ప్రసాద్
> > >http://blog.charasala.com
>
> > --
> > రమణ
> >http://uvramana.wordpress.com
>
> --
> Sudhakar S | సుధాకర్

> iBlog @http://savvybytes.com

> తెలుగు :http://sodhana.blogspot.com

> photos :http://coolclicks.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -

drchinthu

neskaityta,
2007-03-07 19:33:272007-03-07
kam: telugublog
ఈ విషయంలో రానారె చెప్పినది సబబుగా తోస్తున్నది.

1955 నుంచి 1986 వరకు తి.తి.దే ఆస్థాన పండితులైన 'శ్రీ వేదాంతం
జగన్నాథాచార్యుల' (ఈయనా గుంటూరు శాస్త్రుల వారే, మన తాడేపల్లి గారిలాగా)
గారి ప్రకారము-
"విష్ణు: పర్వతానా మధిపతి:" ఇత్యాది శ్రుతివచనములచే పర్వతసామాన్యమున
కాధిపత్యమును పొందిన విష్ణువు ఈ వేంకటాద్రికి విశేషాధిపత్యమును కూడా
పొందుటచేత "శ్రీ వేంకటేశ్వరస్వామి" అనియు, వక్షస్థలమున లక్ష్మి
ప్రకాశించుచుండుట చేత "శ్రీనివాసస్వామి" అనియు, మహర్ష్యాదుల చేత
కీర్తింపబడుచు ప్రకాశించుచున్నాడు." అని తను రచించిన 'శ్రీ వెంకటేశ్వర
వైభవము' అన్న గ్రంథంలో వ్రాశారు.
అదే గ్రంథంలో మరో చోట-
"కొందరు ఫాలముననేత్రము లేకున్నను సువర్ణ నాగాభరణములు
ధరించియున్నాడు.'వేంకటేశ్వర:' అని ఈశ్వర శబ్దము చేత వ్యహరింపబడుచున్నాడు.
అందుకే శివుడు అని అభిప్రాయపడుచున్నారు."అని కూడా వ్రాశారు.

ఇంకా వెంకటరమణ గారన్నట్టు :వేం-పాపాలు కట-హరించువాడు:అన్న భావార్థాన్ని
సమర్థిస్తూ... "సర్వపాపాని వేం ప్రాహు: కటస్తద్దాహ ఉచ్చయతే" ఇతి వేంకట పద
నిర్వచనానురోధేన కట శబ్దస్య దాహవరత్వాదయమేవార్థ:" అని కూడా సెలవిచ్చారు.
తిరుమలలో 'పాపవినాశనం' ఉండడం కూడా ఈ వివరణకు కొంచెం అర్థాన్ని ఇస్తుందని
నా భావన.

ఇక ఇవన్నీ కాక మొన్నెప్పుడో శైవానికి సంబంధించిన పుస్తకం చదువుతోంటే
అక్కడా ఓ పండితుడు అసలు తిరుమలలోని మూలవిరాట్టు విగ్రహం మీద ఎన్నో శైవ
సంబంధమైన గుర్తులు ఉన్నాయని చెప్పారు. మరి అది ఎంత నిజమో తెలియదు కానీ,
చారిత్రకంగా చూస్తే శివారాధన/లింగారాధన చాలా ప్రాచీనమైనవి. ఎందుకు ఎన్నో
ఆధారాలున్నాయి. అసలు దస్యులని/దానవులని/రాక్షసులని చెప్పబడ్డ అందరికీ
(ఉదా.రావణబ్రహ్మ) శివుడే ఇష్టదేవుడు. అంతెందుకు ఇప్పటి తమిళనాడులో
మురుగన్(శివుడి కుమారుడైన సుబ్రమణ్యస్వామి) ప్రధాన దైవం శివుడితో పాటు.
రానురాను శైవం ప్రాభవం తగ్గి వైష్ణవం రాజాశ్రయం పొందింది.(ఉదా. విజయనగర
రాజుల కాలంలోనే తిరుపతి వైభవం ఉచ్ఛస్థితికి చేరింది. )

ఇక ఈ విషయం తెరపైకి వచ్చింది కాబట్టి నాదో ప్రశ్న మధ్యలో ఈ 'బీబీ
నాంచారమ్మ' ఎక్కడి నుంచి వచ్చింది? తెలిసిన వారు సమాధానమీయగలరు!

-ఇస్మాయిల్.

On Mar 5, 11:13 pm, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> వెంకటేశ్వరుడు = వెంకట + ఈశ్వరుడు
> ఇందులో "వెంకట" అంటే ఏమిటి? విష్ణువు ఈశ్వరుడి పేరుతో కలపి, శ్రీనివాసుడు
> కాస్తా వెంకటేశ్వరుడు ఎలా అయ్యాడు?
> ఎవరయినా తెలిస్తే చెప్పండి.
>
> --
> Sudhakar S | సుధాకర్

> iBlog @http://savvybytes.com

drchinthu

neskaityta,
2007-03-07 19:40:462007-03-07
kam: telugublog
'రామాయణంలో పిడకలవేట' అని అనుకోకపోతే ...అలాగే ఇంకో ప్రశ్న సంధిస్తున్నా
కాచుకోండి:-)
అస్త్రశస్త్రాలలోని 'శస్త్ర' శబ్దానికి 'శాస్త్రి' అన్నమాటకు
సంబంధమేమయినా ఉందా?
'బాసు' గారూ ఈ ప్రశ్నకు జవాబు మీరే చెప్పాలి!

-ఇస్మాయిల్.

On Mar 7, 1:11 pm, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"

> > photos :http://coolclicks.blogspot.com-Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

neskaityta,
2007-03-07 23:56:082007-03-07
kam: telugublog
శసు-హింసాయాం అనే సంస్కృత ధాతువు నుండి శస్త్రం వచ్చింది.బాధించడం అని
దాని అర్థం.దేనితో నైతే బాధిస్తామో అది శస్త్రం. అస్త్రం వేరు .శస్త్రం
వేరు. ఆస్త్రమంటే మంత్రపూర్వకంగా ప్రయోగించబడే ఆయుధం. శస్త్రమంటే
భౌతికంగా ప్రయోగించబడేది.ప్రస్తుతం అన్నీ శస్త్రాలే గాని అస్త్రాలు
లేవు.శాస్త్రి అలా వచ్చింది కాదు. శాస్త్రమ్ యస్మిన్నస్తి సః శాస్త్రీ
(తన యందు శాస్త్రము కలిగినవాడు శాస్త్రి) ఇది శాస్త్ర శబ్దానికి ణిని
ప్రత్యయం సంధించగా ఏర్పడిన రూపం. శాసు అనగా బోధించడం. శాస్త్రం
బోధిస్తుంది. శాస్త (శాస్తృ) అనగా బోధించేవాడు (సద్గురువు). శిష్యుడు
అనగా శాసించబడేవాడు (ఎవరికైతే బోధిస్తామో వాడు).

> > > photos :http://coolclicks.blogspot.com-Hidequoted text -

Sudhakar S

neskaityta,
2007-03-08 00:36:262007-03-08
kam: telug...@googlegroups.com
తేనెగూడు కదిలిస్తే తేనెటీగలు వచ్చి నోట్లో తేనె పొయ్యటం అంటే ఇదేనేమో. చాల ఆనందంగా వుంది. :-)

On 3/8/07, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.ta...@rediffmail.com> wrote:
శసు-హింసాయాం అనే సంస్కృత ధాతువు నుండి శస్త్రం వచ్చింది.బాధించడం అని
దాని అర్థం.దేనితో నైతే బాధిస్తామో అది శస్త్రం. అస్త్రం వేరు .శస్త్రం
వేరు. ఆస్త్రమంటే మంత్రపూర్వకంగా ప్రయోగించబడే ఆయుధం. శస్త్రమంటే
భౌతికంగా ప్రయోగించబడేది.ప్రస్తుతం అన్నీ శస్త్రాలే గాని అస్త్రాలు
లేవు.శాస్త్రి అలా వచ్చింది కాదు. శాస్త్రమ్ యస్మిన్నస్తి సః శాస్త్రీ
(తన యందు శాస్త్రము కలిగినవాడు శాస్త్రి) ఇది శాస్త్ర శబ్దానికి ణిని
ప్రత్యయం సంధించగా ఏర్పడిన రూపం. శాసు అనగా బోధించడం. శాస్త్రం
బోధిస్తుంది. శాస్త (శాస్తృ) అనగా బోధించేవాడు (సద్గురువు). శిష్యుడు
అనగా శాసించబడేవాడు (ఎవరికైతే బోధిస్తామో వాడు).

On Mar 8, 5:40am, "drchinthu" < drchin...@gmail.com> wrote:
> 'రామాయణంలో పిడకలవేట' అని అనుకోకపోతే ...అలాగే ఇంకో ప్రశ్న సంధిస్తున్నా
> కాచుకోండి:-)
> అస్త్రశస్త్రాలలోని 'శస్త్ర' శబ్దానికి 'శాస్త్రి' అన్నమాటకు
> సంబంధమేమయినా ఉందా?
> 'బాసు' గారూ ఈ ప్రశ్నకు జవాబు మీరే చెప్పాలి!
>
> -ఇస్మాయిల్.
> On Mar 7, 1:11pm, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"

>
>
>
> < sub.tadepa...@rediffmail.com> wrote:
> > ఉన్న విషయం రాస్తున్నాను. ఏమీ అనుకోకండి. నేనూ వెంకటేశ్వర స్వామి
> > భక్తుణ్ణే. మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా భావిస్తున్నది నిజానికి
> > బాలాత్రిపురసుందరి గుడి.అందుకని అప్పట్లో (1500-200 సంవత్సరాల
> > క్రితం)సీతాదేవిని హిందీలో సీతాజీ అన్నట్లు అక్కడి అధిష్ఠాన దేవతని
> > బాలాజీ అనేవారు. ఆ గుడి వైష్ణవాలయంగా మారడం తరువాతెప్పుడో జరిగింది.వేంకట
> > అనేది తెలుగు మాటా కాదు.సంస్కృతం అంతకంటె కాదు. అది వెంగడం అనే ఒక
> > ప్రాచీన తమిళ పదం దేనికో సంస్కృతీకరణమని నా అభిప్రాయం.వేం అంటే పాపాలని
> > కట అంటే పోగొట్టేవాడని వ్యుత్పత్తులు కల్పించబడ్డాయే తప్ప నిజంగా
> > సంస్కృతంలో "వే" అనే అర్థవంతమైన పదమేదీ లేదు.కట అనే సంస్కృత verb
> > పోగొట్టడమనే అర్థంలో ఎక్కడా వాడబడలేదు. దానికి అల్లడం అనే అర్థమే ఉంది.
>
> > దీనికి మరో కోణం ఏమిటంటే-మన ప్రసిద్ధ దేవాలయాలన్నీ కొండల మీద
> > కట్టబడ్డాయి.అక్కడి దేవతలకి సంస్కృతంలో ఒక పేరూ తెలుగులో ఒక పేరూ
> > ఉంటుంది. ఉదాహరణకి సింహాచలం దేవుడికి సంస్కృతంలో వరాహ నరసింహస్వామి అని
> > నామధేయం.తెలుగు జనసామాన్యంలో మాత్రం అప్పన్న/అప్పలయ్య.తెలుగు పదానికి
> > మూలం తెలీదు.అలాగే కోటప్పకొండ మీది దేవుడు శివుడు.తెలుగులో మత్రం ఎల్లమంద
> > కోటయ్య అని పేరు.మూలం తెలీదు. వేంకట అనే పేరు విషయం కూడా ఇంతేననుకుంటా.
> > అయితే ఇందుమూలంగా తెలియవచ్చేదేమిటంటే-తెలుగువారు కొండజాతిగా బ్రతికిన
> > రోజుల్లో వారు ఏ పేర్లతో తమ స్థానిక కొండదేవతల్ని పూజించారో ఆ పేర్లతో
> > తరువాతి కాలంలో వైదిక/హిందూ/బ్రాహ్మణ దేవతలు అక్కడ కొలువై
> > పూజలందుకుంటున్నారు.
>
> > On Mar 7, 8:35am, "Sudhakar S" <sudha...@gmail.com > wrote:
>
> > > దీనిని T balasubramanyam గారు మాత్రమే సమాధానం చెప్పగలరేమో :-)
> > > ఎక్కడున్నారు ?
>
> > > On 3/6/07, venkata ramana < uvram...@gmail.com> wrote:
>
> > > > వెంకట అంటే పాపాలను సంహరించే వాడు అని అర్ధమని ఎక్కడో విన్నట్లుగుర్తు. "వేం"
> > > > అంటే పాపాలని కట అంటే సంహరించేవాడని అనుకుంటా.
>
> > > > On 3/6/07, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
> > > > > వేంకట లక్ష్మి అని గ్రంధాలలో నాకు కనిపించినట్లు లేదు. వేంకట అనేది
> > > > > లక్ష్మికి మరో పేరో లేక విశేషేణమో అయ్యుండవచ్చేమొ!
>
> > > > > --ప్రసాద్
> > > > >http://blog.charasala.com
>
> > > > --
> > > > రమణ
> > > >http://uvramana.wordpress.com
>
> > > --
> > > Sudhakar S | సుధాకర్
> > > iBlog @http://savvybytes.com
> > > తెలుగు :http://sodhana.blogspot.com
> > > photos : http://coolclicks.blogspot.com-Hidequoted text -
>
> > > - Show quoted text -- Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -
>
> - Show quoted text -

--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com

cbrao

neskaityta,
2007-03-08 03:38:052007-03-08
kam: telug...@googlegroups.com
Here is a story about Bibi Nancharamma reproduced from Yahoo group biosymphony.
http://groups.yahoo.com/group/biosymphony

Srirangam: The largest temple in India enshrines Vishnu - Ranganatha in a reclining posture and its entrance is crowned with the loftiest tower in India.
 
Bibi Nancharamma's Love Story
 Devotees believe that Bibi Nanchari is reincarnation of Bhudevi (Mother Earth). You can find a temple devoted to her in one of the avenues of India's largest temple in Srirangam (Tiruchirapally), comprising of 7 avenues in 156 acres. The image Srirangam temple is rich in wealth and architecture. Its beauty is described in Silappadikaram, a Tamil epic, in third century. This temple was robbed by several muslim kings, several times. According to the history of Tirumala temple, the main idol of lord Ranganatha was kept here for safe custody.  The main deity Ranganatha can be seen in the temple with Sridevi and Bhudevi on both sides. For devotees it is a feast to the eyes, to see the beauty of the deities decorated with precious ornaments.
 
Devotees though they worship Bibi Nancharamma, little they knew about her and her love story which culminated in the marriage of Nanchari with Sriranga. The story goes like this. After robbing the temple, Sultan gave the idol of Ranganatha to his daughter, as a toy to play with. Sultan's daughter soon after seeing the idol fell in love with its beauty and always kept it at her side. Upon pleading by priests, Sultan gave back the idol to the temple, while his daughter was asleep. As Sultan's daughter could not live with out seeing Sriranganatha, she went to Srirangam, had darshan of the lord and merged into him. In the temple constructed in her memory, roti, butter and dal are offered to the lord and his consort as offerings which are liked by Tulukka Nachiar (Bibi). Vaikuntha Ekadasi is celebrated as the chief festival at this temple for 20 days.
 
sudhakar valluri

neskaityta,
2007-03-08 10:25:002007-03-08
kam: telug...@googlegroups.com
గురువు గారు! ప్రతిపదార్థసహితంగా చాలా బాగా చెప్పారు.

On 08/03/07, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.ta...@rediffmail.com> wrote:
శసు-హింసాయాం అనే సంస్కృత ధాతువు నుండి శస్త్రం వచ్చింది.బాధించడం అని
దాని అర్థం.దేనితో నైతే బాధిస్తామో అది శస్త్రం. అస్త్రం వేరు .శస్త్రం
వేరు. ఆస్త్రమంటే మంత్రపూర్వకంగా ప్రయోగించబడే ఆయుధం. శస్త్రమంటే
భౌతికంగా ప్రయోగించబడేది.ప్రస్తుతం అన్నీ శస్త్రాలే గాని అస్త్రాలు
లేవు.శాస్త్రి అలా వచ్చింది కాదు. శాస్త్రమ్ యస్మిన్నస్తి సః శాస్త్రీ
(తన యందు శాస్త్రము కలిగినవాడు శాస్త్రి) ఇది శాస్త్ర శబ్దానికి ణిని
ప్రత్యయం సంధించగా ఏర్పడిన రూపం. శాసు అనగా బోధించడం. శాస్త్రం
బోధిస్తుంది. శాస్త (శాస్తృ) అనగా బోధించేవాడు (సద్గురువు). శిష్యుడు
అనగా శాసించబడేవాడు (ఎవరికైతే బోధిస్తామో వాడు).

On Mar 8, 5:40am, "drchinthu" < drchin...@gmail.com> wrote:
> 'రామాయణంలో పిడకలవేట' అని అనుకోకపోతే ...అలాగే ఇంకో ప్రశ్న సంధిస్తున్నా
> కాచుకోండి:-)
> అస్త్రశస్త్రాలలోని 'శస్త్ర' శబ్దానికి 'శాస్త్రి' అన్నమాటకు
> సంబంధమేమయినా ఉందా?
> 'బాసు' గారూ ఈ ప్రశ్నకు జవాబు మీరే చెప్పాలి!
>
> -ఇస్మాయిల్.
> On Mar 7, 1:11pm, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"

>
>
>
> < sub.tadepa...@rediffmail.com> wrote:
> > ఉన్న విషయం రాస్తున్నాను. ఏమీ అనుకోకండి. నేనూ వెంకటేశ్వర స్వామి
> > భక్తుణ్ణే. మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా భావిస్తున్నది నిజానికి
> > బాలాత్రిపురసుందరి గుడి.అందుకని అప్పట్లో (1500-200 సంవత్సరాల
> > క్రితం)సీతాదేవిని హిందీలో సీతాజీ అన్నట్లు అక్కడి అధిష్ఠాన దేవతని
> > బాలాజీ అనేవారు. ఆ గుడి వైష్ణవాలయంగా మారడం తరువాతెప్పుడో జరిగింది.వేంకట
> > అనేది తెలుగు మాటా కాదు.సంస్కృతం అంతకంటె కాదు. అది వెంగడం అనే ఒక
> > ప్రాచీన తమిళ పదం దేనికో సంస్కృతీకరణమని నా అభిప్రాయం.వేం అంటే పాపాలని
> > కట అంటే పోగొట్టేవాడని వ్యుత్పత్తులు కల్పించబడ్డాయే తప్ప నిజంగా
> > సంస్కృతంలో "వే" అనే అర్థవంతమైన పదమేదీ లేదు.కట అనే సంస్కృత verb
> > పోగొట్టడమనే అర్థంలో ఎక్కడా వాడబడలేదు. దానికి అల్లడం అనే అర్థమే ఉంది.
>
> > దీనికి మరో కోణం ఏమిటంటే-మన ప్రసిద్ధ దేవాలయాలన్నీ కొండల మీద
> > కట్టబడ్డాయి.అక్కడి దేవతలకి సంస్కృతంలో ఒక పేరూ తెలుగులో ఒక పేరూ
> > ఉంటుంది. ఉదాహరణకి సింహాచలం దేవుడికి సంస్కృతంలో వరాహ నరసింహస్వామి అని
> > నామధేయం.తెలుగు జనసామాన్యంలో మాత్రం అప్పన్న/అప్పలయ్య.తెలుగు పదానికి
> > మూలం తెలీదు.అలాగే కోటప్పకొండ మీది దేవుడు శివుడు.తెలుగులో మత్రం ఎల్లమంద
> > కోటయ్య అని పేరు.మూలం తెలీదు. వేంకట అనే పేరు విషయం కూడా ఇంతేననుకుంటా.
> > అయితే ఇందుమూలంగా తెలియవచ్చేదేమిటంటే-తెలుగువారు కొండజాతిగా బ్రతికిన
> > రోజుల్లో వారు ఏ పేర్లతో తమ స్థానిక కొండదేవతల్ని పూజించారో ఆ పేర్లతో
> > తరువాతి కాలంలో వైదిక/హిందూ/బ్రాహ్మణ దేవతలు అక్కడ కొలువై
> > పూజలందుకుంటున్నారు.
>
> > On Mar 7, 8:35am, "Sudhakar S" <sudha...@gmail.com > wrote:
>
> > > దీనిని T balasubramanyam గారు మాత్రమే సమాధానం చెప్పగలరేమో :-)
> > > ఎక్కడున్నారు ?
>
> > > On 3/6/07, venkata ramana < uvram...@gmail.com> wrote:
>
> > > > వెంకట అంటే పాపాలను సంహరించే వాడు అని అర్ధమని ఎక్కడో విన్నట్లుగుర్తు. "వేం"
> > > > అంటే పాపాలని కట అంటే సంహరించేవాడని అనుకుంటా.
>
> > > > On 3/6/07, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
> > > > > వేంకట లక్ష్మి అని గ్రంధాలలో నాకు కనిపించినట్లు లేదు. వేంకట అనేది
> > > > > లక్ష్మికి మరో పేరో లేక విశేషేణమో అయ్యుండవచ్చేమొ!
>
> > > > > --ప్రసాద్
> > > > >http://blog.charasala.com
>
> > > > --
> > > > రమణ
> > > >http://uvramana.wordpress.com
>
> > > --
> > > Sudhakar S | సుధాకర్
> > > iBlog @http://savvybytes.com
> > > తెలుగు :http://sodhana.blogspot.com
> > > photos : http://coolclicks.blogspot.com-Hidequoted text -
>
> > > - Show quoted text -- Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -
>
> - Show quoted text -

--
Sudhakar    
vskar08gmail.com

jyothi valaboju

neskaityta,
2007-03-09 22:46:352007-03-09
kam: telug...@googlegroups.com
సరే అంతా బానే ఉంది. అసలు ఈ 'రామాయణంలో పిడకల వేట' అంటే ఏంటీ ? ఎందుకంటారో తెలుసు,కాని అలా ఎందుకంటారు. ...
Atsakyti visiems
Atsakyti autoriui
Persiųsti
0 naujų pranešimų