[racchabanda] తెలుగు నాడి June 2006 issue

5 visualizações
Pular para a primeira mensagem não lida

V. Chowdary Jampala

não lida,
6 de jun. de 2006, 01:43:2206/06/2006
para racchabanda
Index can be seen at http://www.telugunaadi.com/pdf/index_june_2006.pdf
Regards -- V Chowdary Jampala
--
Visit http://www.telugunaadi.com for Telugu Naadi, the Pulse of Telugu
America


[Non-text portions of this message have been removed]

------------------------ Yahoo! Groups Sponsor --------------------~-->
Home is just a click away.  Make Yahoo! your home page now.
http://us.click.yahoo.com/DHchtC/3FxNAA/yQLSAA/620olB/TM
--------------------------------------------------------------------~->

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

Hanuma Kodavalla

não lida,
15 de jun. de 2006, 01:14:3415/06/2006
para racch...@yahoogroups.com
Y~YQQ~@> V. Chowdary Jampala [cjam...@gmail.com] Mon 6/5/2006 10:43 PM

> http://www.telugunaadi.com/pdf/index_june_2006.pdf


ప్రొద్దున్నే కారు నడుపుకుంటూ పనికి వెళ్తుంటే, రాత్రి చదివిన కన్నెగంటి చంద్ర
రాసిన కథ, "చిహ్నం," గుర్తొచ్చింది. కథకుడి (narrator) నివాసం
అమెరికాలో. అయినవాళ్ళని చూడటానికి రెండుమూడు వారాల హడావుడి సెలవులమీద
వెళ్ళడం, ఆ కొద్ది సమయంలోనే మరెన్నో పనులు చెయ్యాలనుకోవడం మామూలే.
అమెరికా నుండి రెండుమూడేళ్ళకోసారి ఇండియా వెళ్ళినప్పుడు నాకు బాగా అనుభవమయే
వాతావరణం - ముఖ్యంగా ఎప్పుడూ కేక దూరంలో కనిపెట్టుకుని ఉండే బాడుగ కారు
డ్రైవర్.

పాతిక ముప్ఫై ఏళ్ళ క్రితం పట్టుమని పాతిక కవితలు మాత్రమే రాసి,
విమర్శకులు గుర్తించి, అందరూ సన్మానించేలోగా వాళ్ళకి దూరంగా ఉండిపోయారో
కవి. కథకుడికి ఆయన్ని కలుసుకునే అదృష్టం కలగబోతోంది - ఎవరో మిత్రుడు
అడ్రసు సంపాదించడాన. "గంగిపేట గుడి పక్క సందులో ఆంధ్రా బ్యాంక్ లో
పనిచేసి రిటైరయిన సాంబశివరావు గారంటే ఎవరైనా చెప్తార"ని మిత్రుడు
చెప్పాడు.

మేనల్లుణ్ణి వెంటబెట్టుకుని, కారులో గంగిపేటకి బయలుదేరాడు. ఏ గుడి దగ్గరని
వెతకడం? రామాలయమూ, శివాలయమూ కాక కొత్తగా ఆంజనీయస్వామి గుడికూడా
కడుతున్నారాయె. అయినా పట్టుదలతో కనబడిన వాళ్ళమ్దరినీ అడిగి
ఎట్లాగయితేనేం, చివరికి కవిగారి ఇల్లు కనుక్కున్నారు. కాని ఇంట్లోవాళ్ళు
సాంబశివరావు గారు నెల క్రితమే చనిపోయారని చెప్పారు! కొడుకూ కోడళ్ళకి కుడా
ఆయన కవిత్వం రాశాడని తెలియదు! చివర్లో రాసుకున్న కాగితాలని
పనికిరానివని పారేసి గది శుభ్రం చేశారు.

కవిగారి పాత కుర్చీలో కాసేపు కూర్చుని, కథకుడు, Hemingway ఇంటిని ఎలా
స్మారక చిహ్నంగా మార్చిందీ తలుచుకొని, మనకలాంటి సాంప్రదాయం లేదే, ఆయనకి
గుర్తుగా ఒక పుస్తకం తప్ప మరేమీ మిగలదే అని బాధ పడతాడు.

ఓ కవి మరణించాడు అందరి మధ్యనా. ఆయన కవి అన్న విషయం ఇంట్లో
వాళ్ళుకూడా గమనించలేదు. మెగాస్టార్ చిరంజీవి భక్తుడైన కారు డ్రైవర్ కి
అలాంటివి తెలుసుకోగలిగే అవకాశం కూడా ఉన్నట్లు లేదు. iPod తన్మయత్వంలో
ఉన్న మేనల్లుడికి అవసరం లేదు. బిజినెస్ పనులతో తలమునకలై వున్న
బావమరిదికి మరీ అంత పెద్ద రైటరుకాని కవిగురించి వినే తీరిక లేదు.
అడ్రసు ఇచ్చిన మిత్రుడికి గాని, పక్క వీధిలోనే వుంటున్న కవిగారి
అభిమానుడైన విలేఖరికిగాని ఆయన చనిపోయిన విషయమే తెలియదు.

Highway నుండి exit తీసుకుని కార్నర్ దగ్గర గ్రీన్ సిగ్నల్ కోసం
ఎదురుచూస్తున్నా. కథ నన్నింకా వదిలిపెట్టలేదు. మలుపు తిరుగుతుంటే మనసులో ఓ
ఆలోచన మెదిలింది: ఓ విచారకరమైన ముఖ్యమైన సంఘటనే జరుగుతుంది;
కాని ఎవరూ పట్టించుకోరు; ప్రపంచం తనదోవన తను పోతుంది. ఆ భావాన్ని
తెలపడానికి, నీతిబోధనలు చెయ్యకుండా, నాయికా నాయకులు లేకుండా, చుట్టూ వున్న
వాతావరణాన్ని వర్ణించి వదిలేశాడు కథకుడు. Breughel వేసిన పటం లాగా,
దాన్ని చూసి Auden రాసిన పద్యంలాగా ఈ కన్నెగంటి కథ చెప్పుకోదగ్గ కథ:

"That even the dreadful martyrdom must run its course
Anyhow in a corner, some untidy spot
Where the dogs go on with their doggy life and the torturer's horse
Scratches its innocent behind on a tree."

http://poetrypages.lemon8.nl/life/musee/museebeauxarts.htm

సాయంత్రం పని నుంచి ఇంటికి తిరిగొస్తుంటే మళ్ళీ "తెలుగు నాడి" మీదకే ఆలోచన
పోయింది. సహవాసి నవలా పరిచయం - పుణ్యభూమీ కళ్ళుతెరు - Hang Me Quick
- గుర్తొచ్చి మనసు పాతికేళ్ళ కిందటి జీవితంలోకి తొంగిచూసింది. అవి పుస్తకాలూ,
పరీక్షలూ, స్నేహితులే ప్రపంచమనుకునే కాలేజీ రోజులు. (కన్నెగంటి
చంద్రశేఖరరావుని classmates క్లుప్తంగా "కవీ!" అని పిలిచిన రోజులు.:-)

బీనాదేవి రచనలు చదివి, "ఎంత గొప్ప రచయిత్రి!" అని సంబరపడేవాణ్ణి.
కొన్నాళ్ళకి ఎవరో చెప్పారు, "బీనాదేవి అనేది కలంపేరు; అసలుపేరు బి.
నరసింగరావు" అని. రచనలకి లోపం కలగకపోయినా ఎందుకో కాస్త ఆశాభంగం
వేసింది. ఇంకొన్నాళ్ళకి మరెవరో చెప్పారు, "కాదుకాదు, ఆయన భార్య పేరు త్రిపుర
సుందరీ దేవి; జంట రచయితలు; జాయింటు పేరు మీద రాస్తారు" అని. ఓహో, ఇది
ఇంకా బావుందే అనుకొని సంతోషపడ్డాను.

1990లో నరసింగరావుగారు హఠాత్తుగా కన్నుమూసినప్పుడు చాలా పత్రికలు
"బీనాదేవి" చనిపోయారని విచారించాయి. అంతగా పేరులేని విలేఖరుల
రాతలనవతల పెడదాం. ఈమధ్యనే చలసాని ప్రసాదరావుగారి సంతాపం ("హేంగ్
దెం ... క్విక్," రసన) చదివాను. వారి కలంపేరు "బీనాదేవి" అనీ, వాడుకపేరు
"బీనాదేవ్" అనీ రచయితగా మేధావిగా జడ్జీగారి ప్రతిభని పొగిడారు గాని,
సుందరమ్మ గారి గురించి మాటమాత్రం రాయలేదు. "బీనాదేవి" చనిపోయినట్లే
రాశారు.

ఆ సంతాపం చదివిన కొన్నాళ్ళకి బీనాదేవి "కథలు-కబుర్లు" దొరికితే
మునుపటిలాగే ఆసక్తితో చదివాను. దానికి ముందుమాటలో, "మనస్సులో మాట," అంటూ
బీనాదేవి:

"నరసింగరావే రాస్తాడు, ఆవిడ కేవలం ఫెయిర్ కాపీ చేస్తుంది" అన్నమాట
వినివిని విసుగెత్తి పోయింది. ఎంతోమంది భార్యాభర్తలు రాస్తున్నారు. వాళ్ళకిలేని
ఈ నింద నాకే ఎందుకొచ్చిందీ అని ఎనలైజ్ చేశేను. ఒకటి నరసింగరావు జడ్జి
కావటం. రెండు, అతనికి విపరీతమైన సోషల్ సర్కిల్ ఉండడం. మూడు, నేను
తెరవెనక ఉండిపోవడం. ఆఖరునా ఇద్దరం ఒకే పేరుతో రాయడం.

నరసింగరావు ఉన్నంతకాలం నేను కేవలం అతని భార్యగా, అతనికి ఫెయిర్ చేసే
గుమాస్తాగా మాత్రమే ఉండిపోయాను. అయితే దానికి నేనేం బాధపడలేదు.
నరసింగరావు అప్పుడప్పుడు బాధపడి ఒకసారి నా మాన్యుస్క్రిప్టు ఎవరికో
చూపించేరు. అప్పుడు మాత్రం నాకు కోపం వచ్చి తెగతిట్టేను. "నేను ముద్దాయినికాను,
నువ్వు సాకష్యం చూపించడానికి, నీ కోర్టు బుద్ధి చూపించక" అని బాగా తిట్టేను.

నరసింగరావు పోయేక కొన్నేళ్ళు నేనేం రాయలేదు. 1993లో రచన శాయిగారు వచ్చి
.. పట్టుపట్టి నాచేత రాయించారు. అప్పుడు కొంతమంది నరసింగరావు
శ్రేయోభిలాషులు అనుకున్నవాళ్ళు జడ్జిగారి పేరు చెడగొట్టవద్దని నాకు సలహా
ఇచ్చారు. నవ్వుకున్నాను. ... ఈనాటికి అప్పుడు నాకేం రాదనుకున్నవాళ్ళు "పాపం!
ఈవిడ కూడా రాయగలదు" అని నాలిక కొరుక్కున్నారు.

నేను ఆనాడు బాధపడనూలేదు.
ఈనాడు పొంగి పోనూలేదు.
అయితే మేంఇద్దరం ఎవరిపేరుతో వాళ్ళు రాసుకుంటే బావుండేదేమో అన్న ఆలోచన
అప్పుడప్పుడు ముల్లులా గుచ్చుకుంటుంది.
ఈమధ్య ఇంకో విమర్శ విన్నాను: "జడ్జిగారున్నప్పుడు రాసిన వాటిలో ఉన్న స్పార్క్
ఇప్పుడు లేదు" అని.

ఆసలు నరసింగరావే నా స్పార్క్.
నరసింగరావే నా ఊపిరి.
నా ప్రాణం.
అతనితోనే అవన్నీపోయేయి.
ఇప్పుడు నేను కేవలం
వెల్తురులేని దీపాన్ని.
వెలిసిపోయిన ఇంద్రధనుస్సుని.
జీవంలేని శరీరాన్ని.
అంతే...
"

"సుందరకాండ" మొదలుపెడుతూ:

"రాద్దావనిపిస్తోంది.
కాని...కాని...ఎవరితో డిస్కస్ చేయను? ఎవరిస్తారు మంచి సలహాలు?
నేను పోగొట్టుకున్నది పసుపు, కుంకం, గాజు-పూస ఈ ట్రాష్ కాదు.
ఒక మంచి గైడ్ ని.
ఒక గొప్ప ఎడ్వైజర్ ని.
ఒక తోడుని, ఒక నీడని.
..
ఈ బతుకు ఎడారిలో కన్నీరు కరువై ఒంటరితనవేఁ తోడుగా, మంచితనవే నీడగా,
ఆగని బతుకు లాగలేక, లాగలేని జీవితం ఆపలేక, నేను చేసే ఆక్రందన, వేసే
పెనుకేక.
..
కళ్ళల్లో కావేరి కాలువలు కట్టింది.
..
"

నండూరి రామమోహనరావు గారన్నట్లు, "ఆమె భాష అనర్గళం, అనితరసాధ్యం.
ఒక జలపాతంలా, జడివానలా, సుడిగాలిలా హోరు పెడుతుంది. ఆభాషలో ఒక
వైచిత్రి వుంది. వక్రోక్తి వుంది."


Bina Devi - yes, even the Devi part - is brilliant.

Kodavalla Hanumantha Rao


------------------------ అహూ! ఘ్రౌప్స్ శ్పొన్సొర్ ---------------------->
శొమెథింగ్ ఇస్ నెవ్ అత్ అహూ! ఘ్రౌప్స్. ఛెచ్క్ ఔత్ థె ఎన్హంచెద్ ఎమైల్ దెసిగ్న్.
హ్త్త్ప్://ఉస్.చ్లిచ్క్.యహూ.చొం/శీశ్కా/గోఅఓఆఆ/య్ళ్శాఆ/620ఒల్భ్/ట్ం
--------------------------------------------------------------------->

టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ: రచ్చబందయహూగ్రౌప్స్.చొం

Courtesy: http://www.kanneganti.com/

lylayer

não lida,
23 de jun. de 2006, 17:24:3923/06/2006
para racch...@yahoogroups.com
@@
--- In racch...@yahoogroups.com, "Hanuma Kodavalla" <hanumak@...>
wrote:


> > http://www.telugunaadi.com/pdf/index_june_2006.pdf
>
>
> ప్రొద్దున్నే కారు నడుపుకుంటూ పనికి వెళ్తుంటే, రాత్రి చదివిన
కన్నెగంటి చంద్ర
> రాసిన కథ, "చిహ్నం," గుర్తొచ్చింది. కథకుడి (narrator) నివాసం
> అమెరికాలో. అయినవాళ్ళని చూడటానికి రెండుమూడు వారాల హడావుడి

సెలవులమీద.....
......
....
> భిన డెవి - యెస్, ఎవెన్ థె డెవి పర్త్ - ఇస్ బ్రిల్లీంత్.
>
> ఖొదవల్ల హనుమంథ ఋఅఒ
>
>


I have not read naaDi yet, but soon hope to. Will pay attention to
Chandra's story. but the reason i write now, is to say how much I
enjoyed your writing. Beautiful post. ( 15977 ) ఋఈద్ ఇత్ అ ఫెవ్
తిమెస్, ఒన్ అంద్ ఒఫ్ఫ్. ళొవెద్ ఇత్.


ణౌ:-)హౌ అబౌత్ పిచ్కింగ్ ఉప్ థె ఫిఘ్త్ వ్హెరె వె లెఫ్త్ ఒఫ్ఫ్? షల్ల్ వె :-)


--- ఈన్ రచ్చబందయహూగ్రౌప్స్.చొం, "హనుమ ఖొదవల్ల" <హనుమక్...>
వ్రొతె:
( ఇన్ థె థ్రీద్ 'హిస్తొర్య్ ఇస్ హిస్తొర్య్.' 15937 )

> Warning: Long message with a lot of name-dropping.
>
> After browsing, not studying, Appleby's 2005 book, "A Restless
Past: History
> and the American Public," and "The Best American History Essays
2006," I did
> not find any change in her 1994 opinions I cited earlier
from "Telling the
> Truth about History." Afraid of being seen as "rubbing it in" or
eager to
> pick a fight, I kept quiet. But as Lyla gAru brought up the topic
in a
> separate thread, I cannot resist. :-)

Drop as many names as you want. I enjoy all the references. I will
light my lanterns in the upcoming hurricanes and read those wise
men's articles and will myself to be seduced by their scholarship
and let them lull me into sleep in the security blankets of their
hard earned Pulitzers and Nobels.

But, speaking my simple mind , I can not attribute undue
importance to history and I will always focus on the present and
bank on fresh methods for solving any existing problems ,
irrespective of `history', its role and its responsibility in the
creation of the `present.'

Say, for example, there is trouble in TelangAna, ( don't know if
there is ) any sensible person should look at what the present
people living there need for a good living, and see how such good
stuff can be created. Not focus on the dead, the exiles, the old
stories, history books, etc.

Of course, as some people :-) like you, KHR! would like to dwell
on past , and like to understand present thru past, it may become
even tougher task to the modern problem solvers. Not that you
really are dwelling on Telangana's past, neither am I. it is just
being used as an example in our conversation , to win points in a
discussion on history.

Personally, I like comments made by Satya Pamarty on History. They
have lot of truth and merit to them. i.e. There is not much truth
to history. No matter how much the historian may try, history is
such a study/field, that it can not be accurate. It is not like
Gray's Anatomy. map quest. or Google's globe.

I have only read thru introduction of Joyce Appleby's book and have
noted with interest, the changes in the way history is presented to
the public with changing focus and emphasis , - from plain
factorial, to political, to economical, to personal life stories..
Something like that.
I also watched a little bit of Mel Brooks show on T.V., History
of the world: Part One, a comedy/satire on History. Funny, but
could not watch it all.

Let me be rowdily, and rake up recent rb history :)) and sum up,
that I have not changed my views , about the following items we
argued about, either.

1. I still maintain there is no male dominance in the world. Let
us come to speed, come clean and admit it. Instead of saying it
loud and clear and practicing equality of sexes, , why harp on
wisdom of past social reformers who worked hard toward equality,
why say, one can not let their work be forgotten, etc, etc. It is a
lame excuse and waste of time. So KHR likes to hang on to history,
Is it! :-) Keep paying homage, rather than move on, and live the
change. How so?

2. కొ.కు., is not a noteworthy Telugu writer, inspite of
your attempts to bolster him (in your essay in eemaata) with help
of Ogden Nash, Shakespeare, Auden , Dylan Thomas ( any one else
KHR! ) . Not that i was not amused by your attempts, yet these big
guys can not prop up ko.ku. Let me say it, (if I have not already
said it, ) there is nothing any person of current times can learn
from his stories, if one is foolish enough to continue to read
them. If some people had learnt a few things in past from his
short stories written for adults , those people must have had growth
arrest in their childhood.

Any other differences we have? What are the things we agree on, I
wonder! hanuma gAru! Do I care . I still love talking to you.
That is for sure. And I remember you owe me a dinner if we ever
meet.

Have fun
lyla

P.S: Hope rbites noticed "The Economist June 3rd-9th 2006, which
has a 14 page special report on Indian Business.


------------------------ Yahoo! Groups Sponsor --------------------~-->

Check out the new improvements in Yahoo! Groups email.
http://us.click.yahoo.com/6pRQfA/fOaOAA/yQLSAA/620olB/TM

Hanuma Kodavalla

não lida,
26 de jun. de 2006, 15:20:4826/06/2006
para racch...@yahoogroups.com
Resending since Yahoo didn't deliver on Sunday -- KHR.

> "lylayer" <lylayfl@...> Fri Jun 23, 2006 2:24 pm

> but the reason i write now, is to say how much I enjoyed your writing.
> Beautiful post.

Thank you. I wish you stopped right there. :-)

> Now:-)how about picking up the fight where we left off? Shall we :-)
> any sensible person should look at what the present ...
> Not focus on the dead ... as some people :-) like you, KHR!
> would like to dwell on past ...

One of the reasons I was interested in the history discussion was you had a
provocative title, "History is History," which sounded like it had something
to do with the sensational 1989 essay "End of History," (later a book with
the same title) by Francis Fukuyama of Johns Hopkins.

Since the context was Balagopal's history book, written with a Marxian
perspective, and Fakuyama refuted Marx, I had high hopes for a stimulating
discussion.

But now the argument has degenerated to a nursery tale - you as a sensible
person think about the living present with a fresh mind while I foolishly
dwell on the past and can never escape the clutches of dead history - it's
better to end that discussion.

> there is nothing any person of current times can learn
> from his stories, if one is foolish enough to continue to read
> them. If some people had learnt a few things in past from his
> short stories written for adults , those people must have had growth
> arrest in their childhood.

After having been on RB for one full year, trashing some non-member Telugu
writers with not even so much as a single citation of their work, or passing
demeaning comments on their readers does not shock me anymore. That such
banal talk passes as a literary discourse only strikes me as pathetic.

> And I remember you owe me a dinner if we ever meet.

I do, but why would an intelligent woman seek a dinner conversation with a
mentally retarded man?

Kodavalla Hanumantha Rao


------------------------ Yahoo! Groups Sponsor --------------------~-->

See what's inside the new Yahoo! Groups email.
http://us.click.yahoo.com/2pRQfA/bOaOAA/yQLSAA/620olB/TM

Responder a todos
Responder ao autor
Encaminhar
0 nova mensagem