[racchabanda] taru saMpada

5 views
Skip to first unread message

pidurika

unread,
Jul 27, 2009, 3:39:40 PM7/27/09
to racch...@yahoogroups.com
j
"చెట్టు కొమ్మల నుండి పాలు కారుట వంటి వార్తలు అగుపిస్తూంటాయి.
అలాగే,ఉయ్యాలలు కట్టుట,పోగు దారములు చుట్టుట,దసరాల వేడుకలలో,
తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళీధమ్మి ఆకులను -"బంగారము"అని,
భావిస్తూ ఇచ్చుట......ఇలాగ,వృక్షాలతో ముడి పడిన ,
మీ జ్ఞాపకములను :చదువరులు చెప్ప గలరా?
2)మీకు తెలిసిన,ప్రాచీన వృక్షాలు,పవిత్ర వృక్షములు,వింత వృక్షములూ,పూలూ,కాయలూ,పళ్ళూ మొదలైన వాటి గురించి కూడా,చెబుతారా?

------------------------------------

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

pidurika

unread,
Aug 5, 2009, 7:12:08 PM8/5/09
to racch...@yahoogroups.com
j--- In racch...@yahoogroups.com, "pidurika" <pidurika@...> wrote:
>
>
> "చెట్టు కొమ్మల నుండి పాలు కారుట వంటి వార్తలు అగుపిస్తూంటాయి.
> అలాగే,ఉయ్యాలలు కట్టుట,పోగు దారములు చుట్టుట,దసరాల వేడుకలలో,
> తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళీధమ్మి ఆకులను -"బంగారము"అని,
> భావిస్తూ ఇచ్చుట......ఇలాగ,వృక్షాలతో ముడి పడిన ,
> మీ జ్ఞాపకములను :చదువరులు చెప్ప గలరా?
> 2)మీకు తెలిసిన,ప్రాచీన వృక్షాలు,పవిత్ర వృక్షములు,వింత వృక్షములూ,పూలూ,కాయలూ,పళ్ళూ మొదలైన వాటి గురించి కూడా,చెబుతారా?
>
>"vRkshO rakshati,rakshita@h."ani aaryOkti.
raajasthan lOni"bishNoy(vaishNOyIlu)vRshamula rakshaNakai,raaja bhaTualaku niluvariMchaDaaniki yatniMchaaru.
prati vRkshaanni,kaugiliMchukuni,tama praaNAlanE arpiMchina,mahaniiya girijana vaastava gaatha!

Satyanarayana Pamarty

unread,
Aug 6, 2009, 9:50:12 AM8/6/09
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "pidurika" <pidurika@...> wrote:

>

>"వృక్షో రక్షతి,రక్షితః."అని ఆర్యోక్తి.

నిజంగానే అది ఆర్యోక్తేనా? ఆర్యోక్తి అంటే ఏమిటో ముందు తేల్చుకోవాల్సి ఉందనుకోండి.

నేను ఈ మాటలు తిరుమల కొండల గోడలమీదా చుసాను!

నమస్తే!

పామర్తి సత్యనారాయణ

Srinivas Nagulapalli

unread,
Aug 6, 2009, 3:51:54 PM8/6/09
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, Sri Satyanarayana Pamarty gAru wrote:
>
> >
> >"వృక్షో రక్షతి,రక్షితః."అని ఆర్యోక్తి.

> [...]

> నేను ఈ మాటలు తిరుమల కొండల గోడలమీదా చుసాను!

నాకు కూడా అదే గుర్తొచ్చింది. ఎన్నో మంచి వాక్యాలు వ్రాయించారక్కడ.

"వృక్షో రక్షతి,రక్షితః" అన్నది చదివినప్పుడు నాకు చెట్లకు నోరు
లేదు గాని, ఉంటే ఇలా అంటాయేమో అనిపిస్తుంది!:-)

"మనుషులు మమ్మల్ని రక్షిస్తే, తిరిగి మేము మనుషులను రక్షిస్తామా?
మనిషికెంత అజ్ఞానం, ఎంత అహంభావం! మనిషికి పూర్వమే మేమున్నాం!
మనిషి పుడితే బారసాలచేసాం. బట్టకట్టడానికి పత్తి, పెరగడానికి
పండ్లు పంటలు ఇచ్చాం! పండుగలకు తోరణాలయ్యాం. పెళ్ళైతే పందిరిగా
నిల్చాం. చస్తే పాడెగా మోసాం, మా కట్టెలతో కాష్టం చేసాం. రేపు అణు
యుద్ధంతో మనిషే అంతరిస్తే, మేమింకా ఉంటాం. మనిషి లేనప్పుడూ ఉన్నాం
లేకుండా ఉంటాం. మేము లేకుండా మనిషి ఉండగలడా?! మమ్మల్ని మనిషి
రక్షించడం వొట్టి మాట! ఆదరిస్తే చాలు, మనిషి ఆలోచిస్తే చాలు!":-)
================================
విధేయుడు
-Srinivas

pidurika

unread,
Aug 7, 2009, 10:32:53 AM8/7/09
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "Satyanarayana Pamarty" <pamarty@...> wrote:
>
> --- In racch...@yahoogroups.com, "pidurika" <pidurika@> wrote:

"ఆర్య"అని గౌరవ సంబోధన,నేటికీ.ఉత్తరములు రాసేటప్పుడు,సంబోధనగా ఉపయుక్తమౌతున్నది.
మీ సందేహం నిజమే!
తిరుమలలో చూసిన వాక్యాన్నే నేనూ చెప్పానండీ,పామర్తి గారూ!
ఇది,ఆధునిక ఆర్యోక్తియే కదా!

pidurika

unread,
Aug 7, 2009, 11:04:33 AM8/7/09
to racch...@yahoogroups.com
@--- In racch...@yahoogroups.com, "Srinivas Nagulapalli" <srini_nagul@...> wrote:

చాలా బాగున్నది,మీ కవిత,శ్రీనివాస్ గారూ!
బరసాల,తోరణాలు ఔతూ,మనిషి జీవితానికి ఆలంబనగా నిలుస్తూన్న,"తరు దేవతలకు"మానవ జాతి ఎంతో ఋణ పడి ఉంటుంది.
జగదీష్ చంద్ర బోసు పరిశోధనలు,ఇందుకు సాకష్యములే!
ఔను!చెట్లు మాట్లాడతాయి,మాఅనసముల లోయలలో వాటి ప్రతిధ్వనులను,మనమే ఆహ్వానించాలి.


> "మనుషులు మమ్మల్ని రక్షిస్తే, తిరిగి మేము మనుషులను రక్షిస్తామా?
> మనిషికెంత అజ్ఞానం, ఎంత అహంభావం! మనిషికి పూర్వమే మేమున్నాం!
> మనిషి పుడితే బారసాలచేసాం. బట్టకట్టడానికి పత్తి, పెరగడానికి
> పండ్లు పంటలు ఇచ్చాం! పండుగలకు తోరణాలయ్యాం. పెళ్ళైతే పందిరిగా
> నిల్చాం. చస్తే పాడెగా మోసాం, మా కట్టెలతో కాష్టం చేసాం. రేపు అణు
> యుద్ధంతో మనిషే అంతరిస్తే, మేమింకా ఉంటాం. మనిషి లేనప్పుడూ ఉన్నాం
> లేకుండా ఉంటాం. మేము లేకుండా మనిషి ఉండగలడా?! మమ్మల్ని మనిషి
> రక్షించడం వొట్టి మాట! ఆదరిస్తే చాలు, మనిషి ఆలోచిస్తే చాలు!":-)


------------------------------------

టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ: రచ్చబందయహూగ్రౌప్స్.చొం

Courtesy: http://www.kanneganti.com/

Satyanarayana Pamarty

unread,
Aug 7, 2009, 11:03:43 AM8/7/09
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "pidurika" <pidurika@...> wrote:
>
> --- In racch...@yahoogroups.com, "Satyanarayana Pamarty" <pamarty@> wrote:
> >
> > --- In racch...@yahoogroups.com, "pidurika" <pidurika@> wrote:
>
> "ఆర్య"అని గౌరవ సంబోధన,నేటికీ.ఉత్తరములు రాసేటప్పుడు,సంబోధనగా ఉపయుక్తమౌతున్నది.
> మీ సందేహం నిజమే!
> తిరుమలలో చూసిన వాక్యాన్నే నేనూ చెప్పానండీ,పామర్తి గారూ!
> ఇది,ఆధునిక ఆర్యోక్తియే కదా!
>
>

నమస్తే!

:-))

అవును. "ఆధునిక" ఆర్యోక్తేనండి!

pidurika

unread,
Aug 18, 2009, 3:00:18 PM8/18/09
to racch...@yahoogroups.com
komma kommakO sannaayI........."mana saahityaM,suuktulu ( " vRkshO rakshati rakshita@h " ),prakRtitO muDi paDi unnaayi.
viDa dIsi AlOchiMchaDamu saadhyamEnaa?

paamarti satya naaraayaNa gaarU!

veduru nuMDi "vENuvu nu sRjiMchi,tana gaana vaahinilO lOkaalanu OlalaaDiMchina ghanata SrI kRshNunidi.
chivariki,rellu vanamu valana,( balaraamuDu ) yaadavulu,saaMbuDu,taditarulatO,aa yugaM charamaaMkaM chEraDaM .
guMDelanu kalachi vEsE vishaadaM.

Satyanarayana Pamarty

unread,
Aug 19, 2009, 4:28:27 AM8/19/09
to racch...@yahoogroups.com
--- In racch...@yahoogroups.com, "pidurika" <pidurika@...> wrote:


>
> కొమ్మ కొమ్మకో సన్నాయీ........."మన సాహిత్యం,సూక్తులు ( " వృక్షో రక్షతి రక్షితః " ),ప్రకృతితో ముడి పడి ఉన్నాయి.
> విడ దీసి ఆలోచించడము సాధ్యమేనా?
>
> పామర్తి సత్య నారాయణ గారూ!
>

నమస్తే పిడూరి కాదంబరి గారూ!

ఈ ప్రశ్నను నన్నెందుకడిగారో తెలియలేదు. కాస్త విశదీకరించండి.

నమస్కారములతో

పామర్తి సత్యనారాయణ

pidurika

unread,
Aug 19, 2009, 11:14:24 AM8/19/09
to racch...@yahoogroups.com
>taru saMpada-ku konasaagiMpu maatramE!AryOkti-nuMDi,"aakulu,cheTlu daakaa!
( paamarti gaarU! idi group praSna,charchanIyAMSamE!iMkaa "TYPE" reply elaa ivvaalO telIka ,saMbhaviMchina porabaaTu;manniMchaMDi.)

saakshaattuu SrI vishNu mUrti,alalapai, marri aakulO pavaLiMchi avatariMchaaDu.
prakRti - mana saMskRti"mari oka aMSamu" gaa charchiMcha valasi vastunnadEmO!?!

"karaara viMdEna vadanaaraviMdaM ;
mukhaara viMdE vinivESayaMtaM ;
vaTasya patrasya puTE SayanaaM ;
baalaM mukuMdaM manasaa smaraami."
iMta aMdamaina SlOkaM 'lIlaa Suka maharshi "GaMTamu nuMDi veluvaDinadani gurtu.

--- In racch...@yahoogroups.com, "Satyanarayana Pamarty" <pamarty@...> wrote:

> I praSnanu nanneMdukaDigArO teliyalEdu. kAsta viSadIkariMcaMDi.

Reply all
Reply to author
Forward
0 new messages