Fwd: chalo sakala janula sammeku--padandi--jai bholo telangana

3 views
Skip to first unread message

buchi.g reddy

unread,
Sep 14, 2011, 2:58:16 AM9/14/11
to reddy....@gmail.com, buchira...@yahoo.co.in, mr_red...@hotmail.com

 


-----Original Message-----
From: buchi.g reddy <hanam...@aol.com>
To: reddyhd <red...@yahoo.com>; Hanamkonda <Hanam...@aol.com>; TeNA-Forum <TeNA-...@yahoogroups.com>; rmayreddy <rmay...@gmail.com>; v_maroju <v_ma...@yahoo.com>; hari_maroju <hari_...@yahoo.com>; naveen_thanda <naveen...@yahoo.co.in>; webmaster <webm...@etelangana.org>; ravi <ra...@softpath.net>
Sent: Tue, Sep 13, 2011 11:39 pm
Subject: chalo sakala janula sammeku--padandi--jai bholo telangana

******* చలో సకల జనుల సమ్మె కు---పదండి--జై బోలో తెలంగాణా  *****

నాలుగు కోట్ల ప్రజల పిలుపు
సమర భేరి మ్రొగింధీ
సకల జనుల సమ్మె  --తెలంగాణా లో
సకలం బంధ్- ???
పాలన మూత ప డి పోయింధీ
ఆఫీస్ ల కు తాళాలు
బడు లు బంధ్-- 
ఆర్ . టి . సి  బస్సు ల పయ్యలు తీరుగటం లే ధు
తెలంగాణా సునామీ
తీవ్ర రూపం దాల్చానుంధీ
రాస్త రోకులు-- బంధ్ లు
ఉద్యోగుల వాకౌట్ లు-- పెన్ డౌన్ సమ్మెలు
సహాయ నిరాకరణ లు--- మొదలు కానున్నాయి

పత్రికల్లో-- టి వి ల లో

తప్పుడు వార్తల తో
అధిక  మొత్తం లో
ప్రజా  సం చే మ  పథకాలు
మొదలు కానున్నాయి అంటూ
వార్తలు--రాతలు

రగులుతుంధీ తెలంగాణా
పి డి కిల్ళు   బిగించింధీ తెలంగాణా
సహనం హరించింధీ
ఇంకెన్నాలు--  ఇంకా ఎెన్న  ఏ ళ్ళు??
మాకు ఈ గోస
మాకు ఈ  న స
ఇంకాయెంతకాలం ?
ఒక వై పూ ల ఫొ  ట్ మాటల తో
రెచ్ఛ గొడుతూ--బేధిరిస్తూ
మరొక వై పూ
అవాజ్య ప్రేమ ను వొలాక బోస్తూ
సమయిక్యా రాగాలు పాడుతూ---??

సిగ్గు లేని
మా తెలంగాణా కాంగ్రెస్  కొజ్జా నేతలు
మళ్లీ రాజాకీయం చేస్తూ
పధవుల ను అంటిపెట్టుకొని
భయ పడుతూ---
సోనియా అమ్మ ఆజ్ఞ
ఏధి అయితే అదే పాటిస్తాం అంటూ
ఏధిరి చూస్తూ
అమ్మ చెప్పాలి
పధ వి కి అమ్మ
పై కి రావాలన్నా అమ్మ
అమ్మ దయ ఉంటే
సీ . మ్ కావొచ్చు
పి . మ్ కావొచ్చు
ఏ ప ధ వి అయినా రావొచ్చు--

ఇక తెలుగు దేశం లో
అమ్మ  కు బదలు  బాబు అయ్య
అతని రాజరికం కోసం
అతడు ఆ డి స్తున్న గారడీ ఆట లో
కోతు ల్లా గంతులు వేస్తూఓ
మోచేతి నీళ్ళు తాగుతూ
సొల్లు కారుస్తున్న తెలంగాణా టి .డి పి నేతలు ??

ధిగా జారిన
సమస్త విలువల ను
వాటిని తుంగ లోకి తొక్కి
డబ్బు -అధికారం కోసం
పరుగులు తీస్తున్న
ఈ వ్యవస్థ లో---ఈ రోజుల్లో

ఇప్పటికీ
ఎన్నో  వంధ్ ల మంధీ
విధ్యార్థులు--యువకులు
ఆత్మ హత్యలు చేసుకున్నారు
విముక్తి కోసం
ఆత్మ గౌ ర వం కోసం
స్వేచ్ఛ కోసం
తెలంగాణా కోసం---
ఇక తీరుగ బడక తప్పధు

చేయని ఉద్యమం అంటూ లే ధు
మనకు మిగిలిం ధీ--
పోరాడి సాధించడమే
చలో సకల జనుల సమ్మె  కు--
పదండి--కదలండి
రయితన్నాలు-
ఉద్యోగులు--విధ్యార్థులు
న్యాయ వా ధు లు-- కవులు--ర చ ఇతలు
ప్రజా సంగాలు--కుల సంగాలు
అంధ రూ ఒకటి అయి
ఉద్యామిస్తున్నారు
సకల జనుల సమ్మె కు
పిలుపు నిస్తున్నారు
పదండి--పోదాం
కదలి రండి

పోరాటాల పుట్టినిల్లు తెలంగాణా
మళ్లీ పోరాడుతూ
చరిత్ర లో నిలిచిపోతూ
ప్రపంచం గుర్తించేలా--
పదండి--చేతులు కలపండి
సకల జనుల సమ్మె కు
పోరాడి
తెలంగాణా సాదించుకుందాం
అమరవీరుల ఆశ నెరవేరుద్దాం
జై బోలో తెలంగాణా
-------------------------------
బుచ్చి రెడ్డి

Satyanarayana Reddy Katanguru

unread,
Sep 17, 2011, 7:19:30 AM9/17/11
to yuvate...@googlegroups.com, buchi.g reddy, chRa...@gmail.com, azmeera...@yahoo.co.in, singaporetel...@gmail.com, vinodkumar...@yahoo.com, ved...@yahoo.com, Satyanarayana Reddy Katanguru
బుచ్చన్నా!
ఇదే మనకిక ఆఖరి మోఖా! ఇదే అంతంలేని మన పోరాటం!!
ఇదే మన భావితరాలకు చీకటి-వెలుగుల ఆరాటం,
తెలంగాణే మన గమ్యం, అదే మనందరి లక్ష్యం. కానీ..
నోట్లు, ఓట్లు, సీట్ల రాజకీయాలతో మనకిన్ని కష్టాలు,
ఎన్ని బలిదానాలు జరిగినా దగుల్బాజీల తీరు మారడం లేదు,
తెలంగాణామాతృ ద్రోహుల పిల్లి మొగ్గలు ఆగడంలేదు,,
పదవీ వ్యామోహాలు, బానిస బ్రతులకు అలవాటైన
ఊసరవెల్లుల భరతం పడితేతప్ప మనలక్ష్యం నెరవేరదు,  
ఈ పోలీస్ రాజ్యంలో... ఆత్మాహుతులు, ధర్నాలు,
పికెటింగులు, రాస్తా రోకోలులాంటి నిరసన దీక్షలు 
కుళ్లు-కర్కష-రాక్షస హృదయాల్ని మార్చలేవు,  
రాక్షసత్వంతో ఉధ్యమాన్ని ఏమార్చడమే వారి ధ్యేయం,
ముందస్తు ఆర్భాటం లేని మెరుపు పోరాటాలే మనకిక శరణ్యం. 
జై తెలంగాణా! జై జై తెలంగాణా!! 
తెలంగాణా ఉద్యమాభివందనాలతో..
-మీ కటంగూరు
ఫోన్: +1 860 656 6666 

2011/9/14 buchi.g reddy <hanam...@aol.com>



--
kasanareddy
Reply all
Reply to author
Forward
0 new messages