పొట్టి శ్రీరాములు పోరాటం దేనికోసం?

19 views
Skip to first unread message

Satyanarayana Reddy Katanguru

unread,
Nov 13, 2011, 9:08:52 AM11/13/11
to TNRIJAC, yuvate...@googlegroups.com, singaporetelanganafriends, trt...@gmail.com, tprabhakar4, sriram...@yahoo.com, telangana...@gmail.com, bheem...@gmail.com, Azmeera Seetaram, anil reddy, anil reddy, ad...@namasthetelangaana.com, allamn...@yahoo.co.in, ad...@yuvatelangana.com, ashokcha...@gmail.com


పొట్టి శ్రీరాములు పోరాటం దేనికోసం?.... శీర్షికను ఆసాంతం చదువండి. ముగింపులో.. "పొట్టి శ్రీరాములు మరణానికి వారం రోజులముందు 1952 డిశంబర్ 7న మద్రాస్ నగరంపై హక్కులను వదులుకుంటే .. ప్రత్యేక ఆంధ్ర స్టేట్ ను వెంటనే ప్రకటిస్తానని పార్లమెంటులో ప్రధాని నెహ్రూ ప్రకటించారు. అయినా.. పొట్టి శ్రీరాములు తన నిరాహార దీక్షను కొనసాగించారు.మద్రాస్ నగరం రాజధానిగా ఆంధ్ర స్టేట్ ను ప్రకటించాల్సిదేనని భీష్మించుక్కూర్చున్నారు  సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రాణాలు వదిలారు. అప్పటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనేది ఉనికిలో కూడా లేదు.ఉంటే ఆంధ్ర వలసవాదుల కుట్రపూరిత మెదళ్లలో ఉంటే ఉండవచ్చు. అలాంటి పొట్టి శ్రీరాములును ఆంధ్ర ప్రదేశ్ అవతరణ పితామహుడిగా చెప్పడం కుట్ర కాక మరేమిటి?.. (హిస్టరీ ఆఫ్ మూమెంట్ ఆధారంగా).. రాయబడ్డది. పొట్టి శ్రీరాములు మద్రాస్ లోని బి.నారాయణ అడ్వకేట్ కు 15-09-1952 న తన నిరాహార దీక్ష లక్ష్యాన్ని వివరిస్తూ లేఖ రాశారు. దానితోపాటు తన కార్యచరణకు సంబంధించి మేనిఫెస్టో కూడా జత చేశారు. అది యదాతథంగా .. చదువండి." ఆయన చెప్పిన కార్యాచరణలోని 3 అంశాలు చూడండి. తెలంగాణా ఉధ్యమ కార్యాచరణ రూపకల్పనకు దోహదపడవచ్చు.
-కటంగూరు సత్యనారాయణ రెడ్డి
టి.ఆర్.టి.యు.వ్యవస్థాపక అధ్యక్షులు
Reply all
Reply to author
Forward
0 new messages