గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ 57 వ జన్మదినాన్ని ఘనంగా జరిపిన గల్ఫ్ ఎన్ .ఆర్.ఐ. లు.

6 views
Skip to first unread message

govindu nagaraju

unread,
Aug 15, 2017, 6:42:14 AM8/15/17
to Telugu Punch, cineor...@gmail.com, Y S R Congress Party Kuwait, ys...@googlegroups.com, Kondamudusu Palem Ysrcp
గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ 57 వ జన్మదినాన్ని ఘనంగా జరిపిన గల్ఫ్ ఎన్ .ఆర్.ఐ. లు                                                                   కడప: స్ధానిక సాయిబాబా ధియేటర్ ప్రక్కన ఆడై ఘర జెండమాన్ వద్ద ఎన్ ఆర్ ఐ లు షేక్ ఆన్సర్ బాషా, సిటీ ఆలీ గారి ఆధ్వర్యములో  బాబు భై , గయాజ్, రియాజ్, జి.ఎస్. బాబు రాయుడు, జమీర్, ఖలీల్ , వైకాపా  కువైట్  మీడియా  వైస్  ఇంచార్చ్  సయీద్  నాజర్,  వైకాపా ఎలెక్ట్రిక్సిటీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సలహాదారుడు మహబూబ్ బాషా, 29 , 36 , 33 వ   డివిజన్  ఇంచార్చ్ల   డిష్  జిలాన్,రఫీ, పవర్  అల్తాఫ్, పట్టాన మైనారిటీ అధ్యక్షుడు షఫీ, గౌస్  బాషా,జఫరుల్లాహ్, హాకిమ్,ముసా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ గారి 57 వ జన్మ దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా సయీద్ నాజర్,షఫీ మాట్లాడుతూ, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిలా పని చేస్తూ గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రుల సమస్యలకు శాశ్వత పరిష్కరం కొరకు ప్రయత్నిస్తూ సామజిక సేవలు చేస్తున్న ఇలియాస్ ఇంకా ఉన్నత పదవులు అధిష్టించాలని తెలిపారు. ఇలియాస్ మాట్లాడుతూ నా పై అభిమానంతో జన్మదిన కార్యక్రమము నిర్వహించిన మిత్రులకు ముఖ్యముగా నా ఎదుగుదలకు  సహాకరిస్తున్న వైకాపా కువైట్ కార్యవర్గ సభ్యులు అందరికి కృతఙ్ఞతలు తెలిపారు
IMG-20170815-WA0038.jpg
IMG-20170815-WA0051.jpg
IMG-20170815-WA0049.jpg
IMG-20170815-WA0042.jpg
Reply all
Reply to author
Forward
0 new messages