Wrong Aadhar Numbers చేయుట కొరకు నోట్స్
బయోమెట్రిక్ చేయుటకు ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నట్లు నమోదు చేసిన వారు 3049 మంది ఉన్నారు. వీరందరికి ఆధార్ కరెక్ట్ చేయుటకు APM లాగిన్ నందు 20th లింక్ నందు ఇవ్వడం జరిగినది.
ఒక వారం రోజులలో ఈ పని పూర్తి చేయగలరు. తదుపరి APM లాగిన్ లో close చేయుట జరుగును.
ఆధార్ నెంబర్ కరెక్ట్ చేసిన తరువాతి రోజు VOA 5th module నందు బయోమెట్రిక్ చేయవచ్చును. మెంబెర్ వారి డేటా మెయిల్ చేయుట జరిగినది.