Fwd: Sanata Dharmica Vignana Pareekshalu 2013-2014 (Ref: TTDcircualr dated 05.05.2013)

5 views
Skip to first unread message

vikram kumar

unread,
Jun 26, 2013, 3:17:10 AM6/26/13
to


---------- Forwarded message ----------
From: Srinivas Manukonda



Cc: headschoo...@narayanagroup.com

నమస్కారము


ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత అనేదొకటు౦టు౦దని మీకు తెలుసు.

దయచేసి   బడిపిల్లలతో ఈ పరీక్ష వ్రాయి౦చగలరు. వాళ్ళ పాఠశాలలో కూడా ఈ విషయ౦ చెప్పగలరు.  2 make things easy... u can take 1 print out then 2 photocopies (back to back). Give two copies in school to some 'concerned teacher' . Can also b told 2 children of relatives. This is a very good opportunity and will b a memorable event in one's life.


పరీక్ష  రుసుము = రూ. ఐదు
వికలా౦గులకు / ఎస్ సి/ ఎస్ టి లకు  డబ్బు కట్టనక్కరలేదు.
పరీక్షలో అడిగే ప్రశ్నలకు స౦బ౦ధి౦చి చదువుకోవడానికి తితిదే వారు పేరు నమోదు చేసుకున్నవారికి ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకము ఇస్తారు. 
దరఖాస్తుకు గడువు తేదీ = 17-8-13
విద్యార్థుల౦దరి వివరాలు ’3వ attachment  file  లో ని౦పి,    ప్రభుత్వ బ్యా౦కు ను౦డి 
’హి౦దూ ధర్మ ప్రచార పరిషత్తు, ,తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి’ పేరిట  డిడి తీసి ’హి౦దూ ధర్మ ప్రచార పరిషత్తు, తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి’  అను చిరునామాకు ప౦పాలి.  అది వారికి  అ౦దినాక నెలలోపు పుస్తకాలు ప౦పిస్తారు.  పరీక్ష  9-11-13న  వు౦టు౦ది.
మరిన్ని వివరాలకు....

 తిరుమల తిరుపతి దేవస్థానము వారి కళ్యాణమ౦డపాల్లో / సమాచార కే౦ద్రాలు. 18004254141
(తితిదే గురి౦చి ఏ సమాచార౦ కావాలన్నా బి. ఎస్. ఎన్. ఎల్.  ఫోన్ ను౦డి ఉచితముగా )

----
పద్యాల విక్రమ్ కుమార్
09444536163 (సదా బి. ఎస్. ఎన్. ఎల్.)


Om Namo Venkateshaaya Namaha!



Please find the attached documents subject herewith for your kind information.

As part of its initiative to promote spiritualism in the younger
generations, TTDs Dharma Prachara Parishad will conduct a test for
school students on sanatana dharma, on  09th November 2013 at your
school premises, for more details please see the enclosed attachments
and contact phone  number: 0877-2264155.

TTD has been organizing these exams from the past three decades to
inculcate human ethical values among the students through these exams.
“The exams will be on the great sacrifices made by our ancestors who
preached the society moral values, Hindu Sanatana Dharma, Puranas etc.

Kindly acknowledge me.

Srivaari Sevalaoo
SRIVARI SEVA VOLUNTEERS



--
हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org    www.niot.res.in
CircularTTD.pdf
Application Forms_TTD.pdf
Consolidated Form_TTD.pdf
Reply all
Reply to author
Forward
0 new messages