नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം
Thanks in advance for telling ur relatives/ friends to vote on 7-12-18
మంచివారికే (తెలుగువారి సమైక్యతకు..జాతీయ సమగ్రతకు.. మద్యనిషేధం విధించేవారికి.. అభివృద్ధి పథాన నడిపించిగలవారికి..వారసత్వము పేరిట తండ్రి-కొడుకు-కూతురు.. రాజకీయాలు చేయనివారికి ) వోటు.
మంచివారి గెలుపు మనకందరకు యెంతొ
మేలొనర్చుగాన మేలుకొనుము!
‘కారు’కూతలొద్దు కలిసివుంటమనుచు
బుద్ధిచెప్ప మీరు (పోలింగ్) బూత్ కి రండు
సెలవుగా భావించి ఓటు వెయ్యకుండా ఎటో తిరగబోరాదు/ బద్ధకముగా ఇంట్లో కూర్చోరాదు…
సెలవు.. నిజమె! కాని సెవెనుకల్ల తమరు
ఓటు వేయరండు; మోసగాళ్ళు
మనలకెగ్గు జేసె; మదిని యోచించి నీవు
మంచిని గెలిపించు మాననీయ!