Unity of the nation..మీ సలహాకి కూడా విలువ వున్నది!!

0 views
Skip to first unread message

Vikram Kumar

unread,
Sep 1, 2018, 10:33:38 AM9/1/18
to

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

మీరు పెద్దలు. వివిధ భారతీయ భాషలు వివిధ లిపులతో వ్రాయటము వలన ప్రజల మధ్య కొంత ’దూరం’ ఏర్పడుతున్న సంగతి మీకు తెలుసు. వ్యవహారాలు సులభమయ్యేందుకు ’శాస్త్రీయ పద్ధతిలో ’భారతి లిపి’ (https://biotech.iitm.ac.in/Faculty/CNS_LAB/bharathi_draft2.html#/Books వివిధ లంకెలు (telugu primer) నొక్కి చూడగలరు.) రూపకల్పన జరిగినది.  ఈ లిపిలో అన్ని భారతీయ భాషలు వ్రాయటము వలన ప్రయోజనాలు చాలా వున్నవి.

The link  https://biotech.iitm.ac.in/Faculty/CNS_LAB/bharathi_draft2.html#/Books is  all about the 'bhArati script'..the common font for various Indian languages. This helps in strengthening the unity of  the country. Plz give suggestions to spread its usage. U may volunteer to help in this mission in various forms by contributing ur 'time'. Plz b ready for the big revolution.

మచ్చుకు...రైల్వే స్టేషన్ లో నామ phaలకముపై...మూడు లిపులలో పేరు వ్రాయనవసరము లేదు!  తెలుగువారు తమిళనాట బస్సు బోర్డ్ చదవటానికి సమస్య వుండదు.  (సంగణక/) యంత్రములను ఉపయోగించి..భారతి లిపి అక్షరాలు చదవటం సులభము.

సగటు మనిషి...సుమారు 20నిమిషాల్లోపే అక్షరమాల/ గుణింతాలు నేర్చుకోగల సౌలభ్యమున్నది...పదాలు కూడా చదువగలరు & వ్రాయగలరు!!

ఫలానా ఫలానా సమస్యలు ఉత్పన్నమైతాయని మీరు భావిస్తున్నచో..తెలుపగలరు. భారతి లిపి వాడకము పెరిగేలా మీ అండదండలు కావాలి. ఇప్పటికే కొన్నిచోట్ల వినియోగములోకి వచ్చినది. సాంకేతికత సహాయము తీసుకొని  వివిధ Apps/ఆటలు/ అభ్యాసాలు/ పోటీలు తయారయ్యాయి/ఔతున్నాయి..ఇది నిరంతర ప్రక్రియ. ఈ బృహత్కార్యములో ఔత్సాహికులు  వివిధ రూపాల్లో పాల్గొనవచ్చు... ఆసక్తి వున్నచో సంప్రదించగలరు.

మీ సలహాలు సూచనలు ఇవ్వగలరు. 

త్వరలో..మీరూ ’పోటీల్లో’ పాల్గొనాల్సి వుంటుంది..(న్యాయనిర్ణేతలుగా/ నిర్వాహకులుగా/ కార్యకర్తలుగా/ పోటీదారుగా) సంసిద్ధులు కాగలరు!!

ప్రస్తుతమున్న లిపితోపాటు ఇదీ నేర్పగలరు. దేని లాభము దానిదే.

----
భవదీయ
పద్యాల విక్రమ్ కుమార్
8500386163(always BSNL)

--
हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org    www.niot.res.in
Reply all
Reply to author
Forward
0 new messages