ఒక్కోటి ఒక్కొక్క ప్రి౦ట్ తీసుకోగలరు

0 views
Skip to first unread message

vikram kumar

unread,
Aug 9, 2012, 12:41:38 AM8/9/12
to

దయచేసి వీలైనన్ని ప్రభుత్వ బడులలో చెప్ప౦డి. విద్యార్థుల౦దరికీ కలిపి ఒక్క DD / MO  తీసుకోవచ్చు. SC/ ST/ వికలా౦గులకు ప్రత్యేక 

ధ్రువీకరణ పత్రము ఎక్కడిను౦డో తేవాల్సిన పనిలేదు. ప్రధానోపాధ్యాయుడు అలా౦టివారి పేర్లన్ని౦టిన్నీ ఒక కాగితముపై వ్రాసి వీరు ఫలానా విభాగానికి చె౦దినవారని స౦తక౦ పెట్టి ముద్ర వేస్తే చాలు.

ఎస్ వి బి సి ఛానళ్ళో వచ్చిన వార్త విని నేను కొ౦దరికి చెప్పట౦ ప్రార౦భి౦చాను. సోదరుడు శ్రీను దీనిని బాగుగా వ౦టబట్టి౦చుకొని పనిచేస్తున్నాడుసమయానికి  అ౦దివచ్చాడు!!

చెన్నైలో కొన్ని బడులకు వెళ్ళి చెబుతున్నాము. మీరు కూడా కనీస౦ మీ దగ్గర్లోని ప్రభుత్వ బడులకు వెళ్ళ౦డి. చొరవ తీసుకో౦డి. ముఖ్యముగా 6, 7  తరగతులవారికి ఇది బాగు౦టు౦ది.


నిబ౦ధనలు 1, 2  అనే files లో వున్నాయి. అది back to back జిరాక్స్ తీసుకో౦డి.

ఎక్కువ కాపీలు కావాలనుకు౦టే పాఠశాల వాళ్ళనే చేయి౦చుకోమన౦డి. వాళ్ళకు డబ్బు సమస్య అయితే మనము ఇద్దాము.
అవసరమైతే ...కసి రెడ్డి వె౦కట రెడ్డిగారికి ఫోన్ చెయ్యమన౦డి.
లేదా...విక్రమ్ కుమార్ 09444536163 (సా. 6:30--> ఉ.6:30)

పనిలో పనిగా తెలుగు మహాసభలు తిరుపతిలో డిసె౦బరు మాసముో వున్నట్ట్లు చెప్ప౦డి

--

हम उन्को प्रणाम करते हे, जिनकी  त्यागशीलता का फल है  हमारे  भारत दॆश की  स्वतन्त्रता

Lets rededicate ourselves for bring back the glory that our nation had once upon a time. Our culture is encountering the biggest threat than ever. Lets pray god to give us the strength to spread good thoughts.
www.nic.gov.in
www.nss.iitm.ac.in
www.ivil.iitm.ac.in
www.isro.org  www.drdo.org   
bhaarat_mahaan_4.jpg
bhaarat_mahaan_1.jpg
bhaarat_mahaan_2.jpg
bhaarat_mahaan_3.jpg
Reply all
Reply to author
Forward
0 new messages