పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కవితా హరివిల్లులో సంక్షిప్తమయిన స్వరమాధురిలో
సంగీత సాహిత్య
ప్రియులందరిని ఆనందడోలికలపై హాయిగా విహరింపచేయడానికి TANTEX సమర్పిస్తున్న
అన్నమయ్య
పదకోకిల పద్మశ్రీ డా. శోభారాజు గారి “పదకవితా పులజల్లు” కి ఇదే మాఆహ్వానము.
మీరందరూ ఈ సంగీత
రసాస్వాదనలో పాల్గొని ఆనందభరితులు కాగలరని మామనవి.
Date: Saturday August
30th, 2014
Time: 6.30 p.m - 9 p.m
Venue:
St. Mary's Malankara Orthodox Church,
14133 Dennis Ln, Farmers Branch, TX
75234
Flyer is attached for more details.
Thank You,
Sharada Singireddy
TANTEX Cultural Chair, 2014