అమెరికామేడీ నాటికోత్సవాలు -కాకినాడ (సెప్టెంబర్ 6-7, 2025)- ప్రత్యక్ష ప్రసారం (Live You Tube link)

0 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Sep 1, 2025, 1:13:54 PM (9 days ago) Sep 1
to vangurif...@googlegroups.com
అందరూ ఆహ్వానితులే..

మిత్రులారా,

నేను వ్రాసిన 5 నాటికలు ఎంపిక చేసుకుని తెలుగు రాష్త్రాలలో ఉన్న 5 ప్రముఖ నాటక సంస్థలు "అమెరికామేడీ  నాటికోత్సవాలు" పేరిట మా కాకినాడలో  సెప్టెంబర్‌ 6, 7, 2025 తేదీలలో నూతర్వాత సెప్టెంబర్ 13, 14,2025 తేదీలలో హైదరాబాద్ లోనూ ప్రదర్శిస్తున్నారు. 

కాకినాడ (సెప్టెంబర్ 6-7,2025) వివరాలు జత పరిచాను...అనగా...నాటికలునాటక సంఘాలుదర్శకులు,నటీనటులుసభా విశేషాలుఆత్మీయ అతిధులు....వగైరా

కాకినాడ లో జరిగే రెండు రోజుల నాటక ప్రదర్శనలు, పురస్కార  సభలు ప్రత్యక్ష ప్రసారం ఈ క్రింది లింక్ లో చూసి ఆనందించ వచ్చు (Live You Tube Link) 

https://www.youtube.com/live/Zk2d8pb9qPU


హైదరాబాద్ వివరాలు (సెప్టెంబర్ 13-14, 2025) త్వరలోనే...


భవదీయుడు,


వంగూరి చిట్టెన్ రాజు

 

--

కాకినాడ ప్రకటన -2.jfif
కాకినాడ ప్రకటన -1.jfif
కాకినాడ ప్రకటన -3.jfif
Reply all
Reply to author
Forward
0 new messages