ఉగాది సాహిత్య సమ్మేళనం -సాదర ఆహ్వానం

8 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Feb 19, 2025, 2:30:58 PMFeb 19
to vangurif...@googlegroups.com, Ramaraju Vamsee, Radhika Mangipudi, Ratna Kumar, Sai Rachakonda
d0534cc2-ff02-4f7b-9fdf-8d1f1ffa4902.jpgVamsee Logo.jpegSKKS logo .JPG
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా,  శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం  

సంయుక్త ఆధ్వర్యంలో..

విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా

ఉగాది సాహిత్య సమ్మేళనం

సాదర ఆహ్వానం

‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రవేశం ఉచితం.

తేదీ:  ఏప్రిల్ 13, 2025, ఆదివారం
సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా
వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.

సంగ్రహ కార్యక్రమం
🌹 ప్రారంభ సభ
🌹 కవి సమ్మేళనం
🌹 మహిళా పృఛ్ఛకులతో అష్టావధానం -  ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణ
🌹 నూతన పుస్తకావిష్కరణ సభ-2025

కవి సమ్మేళనం నమోదు వివరాలు

భారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.

నమోదు పత్రం

నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025

• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.
• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.
• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.
• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.

నూతన పుస్తకావిష్కరణలు
నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)

‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం లో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో మమ్మల్ని సంప్రదించండి. కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి  పరిశీలించబడతాయి.  

అన్ని అంశాలకీ సంప్రదించ వలసిన వారు

ప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)

అన్ని అంశాలకీ
 నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 

భవదీయ నిర్వాహకులు

 రాధిక మంగిపూడి +91 9029409696, రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)
  డా. వంశీ రామరాజు  +91 9849023852 (హైదరాబాద్)
 డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా)

Raju Vanguri

unread,
Mar 12, 2025, 8:22:03 PMMar 12
to vangurif...@googlegroups.com, Radhika Mangipudi, Ramaraju Vamsee, తెలుగు మాట, Sai Rachakonda, Ratna Kumar
మిత్రులారా....

మూడు అంతర్జాతీయ సంస్థల సంయుక్త నిర్వహణలో ఏప్రిల్ 13, 2205 నాడు హైదరాబాద్ లో జరుగుతున్న 'ఉగాది సాహిత్య సమ్మేళనం" లో పాల్గొనడానికి ఇప్పటికే భారత దేశం నుంచే కాక అనేక దేశాల కవులు ఉత్సాహంగా స్పందించారు.  దేశదేశాల నుంచి మాకు అందిన విన్నపాల నేపథ్యంలో స్వీయ కవితా పఠనం, పుస్తకావిష్కరణ ప్రతిపాదనలకి నమోదు ఆఖరి తేదీ మార్చ్ 25, 2025 వరకూ పొడిగించబడింది.  వివరాలకి జతపరిచిన ఈ క్రింది పూర్తి ప్రకటన చూడండి. 
-----------------------------------------------------------------------------------------------------------------------

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా,  శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం   సంయుక్త ఆధ్వర్యంలో..

విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా

ఉగాది సాహిత్య సమ్మేళనం

సాదర ఆహ్వానం

విశ్వాససునామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి సాహిత్య స్వాగతం పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రవేశం ఉచితం.

తేదీ:  ఏప్రిల్ 13, 2025, ఆదివారం

సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా

వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.

సంగ్రహ కార్యక్రమం

🌹 ప్రారంభ సభ

🌹 కవి సమ్మేళనం

🌹 మహిళా పృఛ్ఛకులతో అష్టావధానం  -  ద్విశతావధాని డా బులుసు అపర్ణ

🌹 నూతన పుస్తకావిష్కరణ సభ-2025

 

కవి సమ్మేళనం నమోదు వివరాలు

భారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలు సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.

నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 25, 2025

·       నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.

·       కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.

·       కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.

·       స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

·      కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.

నూతన పుస్తకావిష్కరణలు

నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 25, 2025 (ఉగాది)

విశ్వావసునామ సంవత్స్రరానికి స్వాగతం పలుకుతూప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం లో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దల్చుకున్న వారు వివరాలతో మమల్ని సంప్రదించండి. కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి  పరిశీలించబడతాయి.  

అన్ని అంశాలకీ సంప్రదించ వలసిన వారు

ప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)

అన్ని అంశాలకీ

 నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 25, 2025

భవదీయ నిర్వాహకులు

రాధిక మంగిపూడి +91 9029409696, రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)

డా. వంశీ రామరాజు  +91 9849023852 (హైదరాబాద్)

డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సస్, అమెరికా)


2025 విశ్వావసు ఉగాది ప్రకటన 1.pdf
Reply all
Reply to author
Forward
0 new messages