పి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకినాడ - సరి కొత్త కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్

1 view
Skip to first unread message

Raju Vanguri

unread,
Jan 25, 2026, 3:23:33 PMJan 25
to vangurif...@googlegroups.com, murthy ysn

Banner .JPEGcdee31c6-2964-4676-b505-e87fa2cca447.jpg

పి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాకినాడ

(P.R.  Govt. Junior College, Kakinada)

Fully Operational Computer Lab Systems & Equipment

For

Officially Approved State of the Art Computer Training Facility

Sponsorship Request – 2nd and Final Appeal

మీ సత్వర సహాయానికి మరొక సారి విన్నపం

(ఫిబ్రవరి 15, 2026 లోగా)

తాజా సమాచారం

150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకినాడ పి.ఆర్. జూనియర్ కాలేజ్ లో అత్యాధునిక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పడానికి గత కొద్ది రోజుల క్రితం మేము పంపిన మొదటి విన్నపానికి సహృదయంతో స్పందించి తమ ఆర్థిక సహాయాన్ని అందజేసిన వదాన్యులకు ముందుగా ధన్యవాదాలు. ఆ వివరాలు మీకు గుర్తు చేయడం మా కర్తవ్యం గా భావిస్తూ ఆ మొదటి విన్నపాన్ని ఇక్కడ మరొక సారి జత పరుస్తున్నాం.

క్లుప్తంగా చెప్పాలంటే....ఆర్ధికంగా ఆ వెనుకబడిన బడుగు వర్గాల విద్యార్థులకు జాతీయ స్థాయి NEET, JEE, EAPCET, CLAT, CUE, తదితర పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన శిక్షణ ఇంచుమించు ఉచితంగా ఇచ్చే దక్షతను ఇప్పటికే పలు సంవత్సరాలు నిరూపించుకున్న కాకినాడ పి.ఆర్. జూనియర్ కాలేజ్ ఇప్పుడు ఈ శిక్షణా కేంద్రం (Computer Training Facility) పూర్తి స్థాయిలో నెలకొల్పడానికి అనుమతి పొందింది. స్థానిక SRMT దాతృత్వంతో ఇటీవల నిర్మాణం పూర్తయిన కళాశాల నూతన భవనంలో ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వ్యవస్థాపన కి తగిన గదులు కేటాయించబడ్డాయి. దానికి కావలసిన కంప్యూటర్లు, ఇతర సరంజామా సమకూర్చడానికి మీ అందరి ముందస్తు భరోసాతో వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా ముందుకు వచ్చింది. కాకినాడ లో పి.ఆర్. కాలేజ్ కళాశాల సముదాయంలో చదువుకునే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల పురోగతి కోసం మేము ఇప్పటి దాకా చేపట్టి పూర్తి చేసిన సుమారు 25 అభివృధ్ది కార్యక్రమాలకి ఇది కొనసాగింపు. ఎప్పటి లాగానే మీ సహాయ, సహకారాలే మా ప్రాణ వాయువు.

 

తాజా సమాచారం

ఫిబ్రవరి 15, 2026 నాటికి అన్ని హంగులు, కంప్యూటర్లు, ఇతర పరికరాలతో కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అధికారికంగా ప్రారంభించడానికి గౌరవ ప్రిన్సిపాల్ డా. జ్యోతుల రాంబాబు గారు, సాంకేతిక నిపుణులు యనమండ్ర సూర్యనారాయణ మూర్తి గారి సూచనల ప్రకారం ఈ క్రింది అంశాలు కొనుగోలు చేయడానికి మీ ఆర్ధిక సహాయం అర్ధిస్తున్నాం. We are happy to inform you that 10 computers have already been donated by Pydah Family’s PVRE Trust. Our current requirements to complete the project and start the coaching services are listed below for which your generous support is requested. We are planning to inaugurate this prestigious Computer Training Center by prominent personalities during the last week of February 2026.

image.jpeg

 

Item 1: Computer Workstations to support 20 individual computer systems.

Estimated Cost: Rs. 1,75, 000 (US2,000) approx.

Item 2: Quantity 10

Acer Desktop Computer systems complete with configuration and LAN cable system.

Estimated Total Cost: $5000 ($500 per system)

మీకు మా విన్నపం

(Donations are welcome in Indian Rupees or US Dollars.

(Donations in the USA are tax-deductible. Federal Tax ID: 76-044238)

(Last Date to receive donations is February 15, 2026)

Suggested Donation Categories

Sponsorship of Workstation: $250-$2000 (Rs.10,000 or more)

Grand Sponsor of Computer System: $500 (Rs. 40,000)

Grand Patron: $250 (Rs.20,000)

Grand Benefactor: $116 (Rs.10,000): Grand Supporter: Any Amount

Donor Benefits

All sponsors & donors will be prominently recognized on a granite plaque on-site

How to Donate in USA

Online in USA

You can send your support through Zelle in USA using Vangurif...@gmail.com.

Please mention “P.R. College Computer Lab”, donor name and contact information in the memo.

Online using any credit card with PayPal

https://www.paypal.com/ncp/payment/RSA5RMYNK2JBU

By check in USA

Please make a check payable to Vanguri Foundation of America, Inc and mail to the address

3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498

How to Donate in India (భారత దేశంలో విరాళం పంపించే విధానం)

By Bank wire transfer to the following account

Account name: Vanguri Chitten Raju

Bank: ICICI Bank, Sarpavaram Branch, Kakinada.

Account Number: 247701075084

IFSC: ICIC0002477

For more details on this project, please contact the following.

Vanguri Chitten Raju (Houston, TX)

Phone: 832 594 9054, E-mail: vangurif...@gmail.com

Y.S. N. MURTHY: Tel: +91 94409 32342

K. BHAMI REDDY, Tel: +91 92466 90909

Appeal.pdf
Reply all
Reply to author
Forward
0 new messages