మిత్రులారా,
కొంచెం ఆలస్యం అయినా...కొంచెం ఏమిటి లెండి...చాలా ఆలస్యం అయినా, మొత్తానికి ఆక్లాండ్, న్యూజీలాండ్ లో దిగ్విజయంగా జరిగిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక (Proceedings of the 8th World Telugu Literary Symposium, Auckland, New Zealand) తయారు అయింది. వందకి పైగా ప్రసంగ వ్యాసాలూ, సదస్సు విశేషాలతో ఎంతో ఆసక్తికరంగా రూపొందించబడిన సుమారు 500 పేజీల ఆ సంచిక జత పరుస్తున్నాం...మీ కోసం... వీలున్నప్పుడు చదివి ఆనందించమని కోరుతున్నాం.
భవదీయులు,
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సంపాదకవర్గం
వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, లక్ష్మీ రాయవరపు, శ్రీలత మగతల