"అమెరికామేడీ నాటికోత్సవాలు" - కాకినాడ, సెప్టెంబర్ 6, 7, 2025 పత్రికల ముందస్తు సమాచార ప్రకటనలు....జత పరిచాం...మీ కోసం
తనికెళ్ళ భరణి జీవన సాఫల్య పురస్కారం, ఆచార్య బి.వి. రమణ మూర్తి, ఆచార్య ది.ఎస్.ఎన్.మూర్తి, ఉప్పులూరి సుబ్బరాయ శర్మలకి యంగ్ మెన్స్ హెపీ క్లబ్ వారి ఆత్మీయ పురస్కారాలతో సహా...... తెలుగు నాట ప్రముఖ నాటక సంస్థలు ప్రదర్శిస్తున్న 5 నాటికల ప్రదర్శనలు ప్రత్యక్ష ప్రసారం
You Tube Live Telecast link...
https://www.youtube.com/live/Zk2d8pb9qPU
"అమెరికామేడీ నాటికోత్సవాలు" - హైదరాబాద్, సెప్టెంబర్ 13, 14, 2025
డా. కె.వి. రమణ, తనికెళ్ళ భరణి, యండమూరి వీరేంద్రనాథ్, రేలంగి నరసింహారావు. బొల్లినేని కృష్ణయ్య గారు ప్రధాన అతిధులుగా...ప్రముఖ సినీ, రంగస్థల నటులు, ప్రయోక్త శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మ గారి జీవన సాఫల్య పురస్కారం తో సహా.... వంగూరి చిట్టెన్ రాజు రచించిన,
ప్రముఖ నాటక సంస్థలు ప్రదర్శిస్తున్న 5 నాటికల ప్రత్యక్ష ప్రసారం వీక్షించే You Tube Live Telecast links:
https://www.youtube.com/live/JiRXWCrZJek
https://youtube.com/live/kKOivsT9r_U?feature=share