

సంయుక్త నిర్వహణలో
“డా. వంగూరి చిట్టెన్ రాజు రచనలు- సమగ్ర విశ్లేషణ"
అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య సదస్సు
ప్రత్యేక ఆహ్వానిత అతిధుల వివరాలు, రెండు రోజుల సదస్సు సమగ్ర కార్యక్రమం, వీక్షకులకు పత్రిక ఆహ్వాన జత పరచ బడ్డాయి.
వంగూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ క్రింద్ లింక్స్ లో ప్రత్యక్ష ప్రసారం.
Live telecast link for January 10, 2026, Saturday (10:30 AM – 7:00 PM - India Time) https://youtube.com/live/2OO4hscKkdw?feature=share
Live telecast link for January 11, 2026, Sunday (9:00 AM – 3:00 PM - India Time)
https://youtube.com/live/UNQmRi_sbdY?feature=share
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
సదస్సు ప్రధాన నిర్వాహకులు
డా. శ్రీపురం యజ్ఞశేఖర్ (+91 9840600189); ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ (+91 9444075128) రాధిక మంగిపూడి (+91 90294 09696)