మిత్రులారా,
నవంబర్ 22-23, 2024 తేదీలలో దోహా, ఖతార్ లో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు పూర్వ ఉపకులపతి “పద్మభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిథిగా విచ్చేస్తున్నారు అని తెలియజేయడానికి మహదానందంగా ఉంది. పూర్తి వివరాలు జతపరిచిన ప్రకటనలో చూడండి.
ప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సు ఖర్చుల నిమిత్తం మీ ఆర్థిక
సహాయం అందించమని కోరుతున్నాం.
భవదీయులు,
ప్రధాన నిర్వాహకులు
వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు