
మిత్రులారా,
నమస్కారం.
మనలో ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, అందునా అది అమెరికాలో పుట్టి పెరుగుతున్న బాలబాలికలకి మన తెలుగు పద్యం మీదా, భక్తి సాంప్రదాయం మీద ఆసక్తి పెంపొందించే నిస్వార్ధమైన, లాభాపేక్ష లేని కార్యక్రమం అయినప్పుడు మీరు సహృదయం తో సహకరించి, చేయూతనిస్తారని మా ప్రగాఢ నమ్మకం. అలా ఇప్పటి దాకా మాకు సహాయం చేసిన వదాన్యులకి మరొక్క సారి ధన్యవాదాలు. ఈ ఉత్తరం మేము కేవలం సౌలభ్యం కోసం గోప్యంగా పంపించవలసి వచ్చినా ఇది మీకు వ్యక్తిగతంగానే వ్రాసినట్టు భావించమని కోరుతూ మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం.
అసలు సారాంశం ఏమిటంటే....
భక్తి టీవీలో ప్రముఖ గాయకుడు నేమాని పార్థు అద్వితీయమైన రూపకల్పనలో ‘పలికెద భాగవతము”- USA మూడవ విడత ‘భక్తి టీవీ” లో ఇప్పటి దాకా ప్రసారం అయిన అనేక సంచికలు చూసి మీరు ఆనందించారు అని ఆశిస్తున్నాం.
ఉదాహరణకి ఇటీవలే ప్రసారం అయిన 11వ సంచిక ఈ క్రింది లింక్ లో చూసి ఆనందించండి.
https://www.youtube.com/watch?v=JPVo5lsbi0k
అమెరికాలో పుట్టి పెరుగుతున్న బాలబాలికలు పాల్గొంటున్న ఈ “పలికెద భాగవతము” – 3వ ధారావాహిక ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. లాభాపేక్షలేని iBbhagavatam Aanimutyalu సంస్థ (IBAM.org), తదితరుల ప్రోద్బలంతో నేమాని పార్థు (కీర్తన ఎకాడెమీ ఆఫ్ మ్యూజిక్) సారథ్యంలో అమెరికాలో జరిగే “పలికెద భాగవతము - యువతీయువకుల పద్యపారాయణ పోటీ” ధారావాహిక టెలివిజన్ ప్రసారాలకి కేవలం ఖర్చుల నిమిత్తం ఇక ఈ ధారావాహికలో మిగిలిన ఐదారు సంచికల రూపకల్పన, ప్రసారాలకి ఆఖరి సారిగా మీ ఆర్ధిక సహాయం అర్దిచండమే ఈ ఉత్తరం సారాంశం.
Appeal for Financial Support
We gratefully accept sponsorships from donors/corporations/trusts in USA to sponsor final episodes of “Palikeda Bhagavatamu” Television show. Each episode will have children and youngsters of North America competing in reciting Potana gari “Bhagavatam Aanimutyalu” poems. All donations and sponsorships are tax-deductible in USA. All donors will be recognized on screen as indicated below for each donor category. Donations are also gratefully accepted in equivalent Rupees in India. The total donations to be raised is US$15,000. We thank all those who already supported this great event which has a collective viewership of over 1.5 Lakhs around the world.
Suggested Donation Categories & Benefits
(Donor benefits are applicable to all remaining episodes)
చక్రవర్తి పోషకులు (Event Sponsor): US$5000 (A 30 sec. video of donor’s business or message will be telecast)
మహారాజ పోషకులు: (Episode Sponsor): US$2500 each.(Anchor will mention donor name)
రాజ పోషకులు: (Episode Admirer): US$1000 each. (Donor family photo will be published)
యువరాజ పోషకులు (Episode Promoter): US$500 each. (Donor name will be published)
పోషకులు: (Episode Supporter): Any amount is gratefully accepted and appreciated.
How to Donate
On-line donations in USA
1. You can donate using our Zelle account by adding “vangurif...@gmail.com or 8325949054 as a recipient and mention iBAM/Palikeda Bhagavatam in the MEMO section.
2. Please click or copy paste the following link on your URL and follow prompts: All donations are tax-deductible in USA. Federal Tax ID 76-0444238.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=EUYS87FC8CHHL&source=url
On-line Donations in India
Bhagavatam
Aanimutyalu Trust
ANDHRA
BANK
Current Ac No
070611100003448
Ashok Nagar Branch
IFSC Code: ANDB 0000706
Swift Code: ANDBINBB
Please contact the following for specific details on various sponsorship opportunities and benefits.
Mallik Putcha (Houston, TX)
Phone: 832 687 5000; E-mail: mallik...@icloud.com
Ramesh Desabhotla (Houston, TX)
Phone: 281 382 8919; E-mail: rdesa...@yahoo.com
Parthu Nemani (Keertana Academy of Music): WhatsApp: +91 98490 07989.