"మొదటి కథ కబుర్లు" - సారంగ పక్ష పత్రిక

1 view
Skip to first unread message

Raju Vanguri

unread,
Mar 15, 2025, 12:26:10 AMMar 15
to vangurif...@googlegroups.com
మిత్రులారా,
ప్రముఖ అంతర్జాల పక్ష పత్రిక 'సారంగ" వారు "మొదటి కథ కబుర్లు" పేరిట "నాలుగు కాలాలు నిలిచే తొలి కథల వెనక ప్రసవ వేదన" పాఠకులకి తెలియజేసే కొత్త శీర్షిక ప్రారంభించారు.
ఈ రోజు (మార్చ్ 15, 2025) న విడుదల అయిన తాజా "సారంగ" పత్రిక లో 48 ఏళ్ళ క్రితం నేను రాసిన నా మొట్టమొదటి కథ జ్ఞాపకాలతో ఆ శీర్షిక మొదలు పెట్టిన సారంగ సారధులు అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు లకి నా వేనవేల ధన్యవాదాలు.
అలనాటి నా మొదటి కథ, ఆ 'హాస్య' కథా నేపధ్యం ఈ క్రింది లింక్ లలో చదివి ఆనందించండి...
"ఆ తర్వాత నాలుగు జులపాలు వచ్చాయి మరి"....
భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు
Reply all
Reply to author
Forward
0 new messages