Dr.Chukka Ramaiah gari article on Vandemataram Foundation 10th Class Examinations 50 Days Preparation Camp for Govt. School Students...
Today(16.02.2016) Sakshi News Paper - Editorial...
"నా 89 సంవత్సరాల జీవన ప్రయాణంలో నాకు ఎదురైన ఒక అద్భుతమైన ప్రయోగం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదోతరగతి పరీక్షల అధ్యయన శిబిరం..."
"ఊర్లు, కులాలు, వివక్షలు, మతాలు, సంకుచితత్వ పోకడలకు తావులేకుండా ఒకే ప్రాంగణంలో ఆడ, మగ పిల్లలు ఒకే తల్లిబిడ్డల్లా సంస్కారవంతమైన జీవనం గడుపుతున్న తీరుతో... అత్యుత్తమ నవీన సమాజానికి ఈ శిబిరం నాంది పలుకుతుంది..."
"నా జీవితంలో ఈ శిబిరం ఒక అనుభవ పాఠశాల అయ్యింది..."
-డా!! చుక్క రామయ్య గారు, (ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)