Covid-19: Support to Pregnant Women & Tribals - Grocery Kits Distribution- Vandemataram Foundation

8 views
Skip to first unread message

Vandemataram Foundation

unread,
Apr 25, 2020, 3:57:05 AM4/25/20
to vandemataram foundation

నమస్తే..

కరోనా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీల పరిస్థితి దుర్బరంగా ఉంది.. కనీస పోషక విలువలున్న ఆహారం కూడా అందడం లేదు.. చంటి బిడ్డల తల్లి స్థితి కూడా ఇలాగే ఉంది..

మరియు

నల్లమల అడవుల్లో ఉన్న మారుమూల చెంచు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందడం లేదు.

మొదటి విడతగా 500 మంది తల్లులకు/చెంచు కుటుంబాలకు ఈ కింది సరకులు ఇవ్వాలని వందేమాతరం ఫౌండేషన్ సంకల్పించింది

కంది పప్పు 1 Kg, ఉప్పు 1 kg, మీల్ మేకర్ (Soya granules) - 1kg, ఉల్లిగడ్డలు - 2 Kg, నూనె - 1 kg,

కారం - 500grms, పసుపు - 100 gms, సబ్బులు - 6 , కూరగాయలు & పండ్లు - 5 kg


Each Grocery Kit Costs - Rs.500


మీ వంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రార్థన..

GooglePay/PhonePe: 8885299992


(80G Income tax exemption available for donations)


Bank Details :

Vandemataram Foundation

Andhra Bank

A/C No: 194311100000317

IFSC Code: ANDB0001943

Kalwakurthy.

 

-Team Vandemataram


*Distribution at Kalwakurthy: https://youtu.be/LOjochrIAVQ

VMF.jpeg
Reply all
Reply to author
Forward
0 new messages