Greetings - International Womens Day - Sri Sharada Balasamsakara Kendra - Vandemataram Foundation

2 views
Skip to first unread message

Vandemataram Foundation

unread,
Mar 8, 2016, 2:42:18 AM3/8/16
to vandemataram foundation

"యత్ర నార్యస్తు పూజ్యంతే| రమంతే తత్ర దేవతా||" అని నినదించే మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి మనల్ని ఆలోచించేలా చేస్తున్నది... పుట్టుక నుండి ఎదిగి పెద్దదయ్యే వరకు రకరకాల వివక్షలు.....ఆడ పిల్లల కలలకు, ఆలోచనలకు, ఆశయాలకు సంకెళ్ళు...


ఈ నేపథ్యంలో వందేమాతరం ఫౌండేషన్.. అమ్మాయిల వికాసం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా "శ్రీ శారదా బాల సంస్కార కేంద్రాలు".


‘When you educate a man, you educate only an individual. When you educate a woman you educate the whole family’.


అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో....


-వందేమాతరం


Documentary on SSBSK: https://www.youtube.com/watch?v=4pQUVtYerLE

Reply all
Reply to author
Forward
0 new messages