మొదటిపేజీ నిర్వహణ కి సహకారం

14 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Feb 10, 2013, 8:02:17 AM2/10/13
to telug...@googlegroups.com

 మొదటిపేజీ నిర్వహణ స్థితి మూసని  తయారుచేసి మొదటిపేజీ చర్చలోను, రచ్చబండ  పై భాగంలో  చేర్చడమైనది. ఎర్ర లింకుల వారాలున్నప్పుడు, నాలుగైదు వారాల పైగా తెవికీలో మార్పులు చేసిన అనుభవంగల సభ్యులు ఆయా ఎర్రలింకుగల వారాలకి వ్యాసాలు,బొమ్మలు సిద్ధంచేసి నిర్వహణలో తోడ్పడమని మనవి.  దీని నిర్వహణని కొంతకాలంపాటు ఎవరైనా చేపట్టితే మరీమంచిది.

అర్జున
Reply all
Reply to author
Forward
0 new messages