తెలుగు వికీపీడియా సిడి లేక డివిడి లో ఎప్పుడు?

1 view
Skip to first unread message

arjuna rao chavala

unread,
Sep 25, 2008, 1:31:56 PM9/25/08
to telug...@googlegroups.com
నమస్కారం,

ఇప్పడు  కంప్యూటరులో తెలుగు వాడటం కొంతవరకు  సులభం అయినా ఇంటర్నెట్  సంపర్కానికి  చాలా దూరంలో  లేక మంచి వేగంగల సంపర్కానికి కొన్ని సంవత్సరాలు ఎదురుచూడాల్సిన స్థితిలో  మన దేశంలోని చాలా తెలుగు  పాఠశాలలు వున్నాయి. తెలుగు వికీపీడియాని సిడి లో పెడితే చాలా మందికి ఉపయోగంగా వుంటుంది.

తెలుగు వికిపీడియాని సీడీలో పెట్టే ప్రయత్నం ఎవరయినా చేస్తున్నారా?

ఇంగ్లీషు వికీ వారి సీడి గురించి  చూడండి http://schools-wikipedia.org/

ధన్యవాదాలు
అర్జున్
Reply all
Reply to author
Forward
0 new messages