Groups keyboard shortcuts have been updated
Dismiss
See shortcuts

తెలుగు వెలుగు, జనవరి 2014 సంచికలో అర్జున వ్యాసం

22 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Jan 1, 2014, 10:36:42 PM1/1/14
to telug...@googlegroups.com, తెవికి telugu wiki

నమస్తే,


ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

తెలుగు వెలుగు, జనవరి 2014 సంచిక, 46-49 పేజీలలో అందరి విజ్ఞానం అందరికీ శీర్షికతో వికీపీడియా ప్రస్థానం మరియు అభివృద్ధికి చేయవలసిన విషయాలపై నేను రాసిన వ్యాసం, ఉగాది మహోత్సవాల ఛాయాచిత్రంతో ప్రచురించబడిందని తెలుపుటకు సంతసించుచున్నాను. ఈ ప్రతి ప్రస్తుతం బజారు లో అమ్మబడుతున్నది. నెలరోజులలో నెట్ లో చేర్చబడవచ్చు. దీనిని చదివి స్పందనలు తెలియచేయవలసింది.

భవదీయుడు

అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages