తెలుగు వాళ్ళకు వేరుగా ఒక చాప్టర్ అవసరమా

38 views
Skip to first unread message

Viswanadh Bk

unread,
Sep 2, 2014, 7:22:36 AM9/2/14
to telug...@googlegroups.com

తెలుగు వాళ్ళకు వేరుగా ఒక చాప్టర్ అవసరమా

  • అవసరం అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాల ఆధారంగా వికీ ఇండియా చాప్టర్ ద్వారా తెలుగు వికీపీడియాకు లేదా తెలుగు సముదాయానికి రావల్సిన, కావల్సిన సహాయ సహకారాలు అందటంలేదు. కనుక తెలుగు వాళ్ళకు తెలుగు ఇండియా చాప్టర్ కావాలనేది నా అభిప్రాయ్ం. అయితే దాని ఏర్పాటుకు కావల్సిన చెయ్యవలసిన కార్యాచరణ గురించిన ఆలోచనలు నా దగ్గర లేవు. తెలిసిన సభ్యులు దీనిని గురించి చర్చించగలరు..


--
Viswanadh.B.K

9949951191
Reply all
Reply to author
Forward
0 new messages