Groups keyboard shortcuts have been updated
Dismiss
See shortcuts

తెవికీ 21వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం (దరఖాస్తులకు -రేపే చివరి గడువు )

18 views
Skip to first unread message

Kaśyap కశ్యప్

unread,
Dec 12, 2024, 4:26:20 AM12/12/24
to తెలుఁగు వికీ గుంపు

నమస్కారం,

తెలుగు వికీపీడియా తన 21వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న సందర్భంగా, తెవికీ పండగ-2025 అనే అంశంతో 2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో తిరుపతిలో వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో, వికీమీడియా ఫౌండేషన్ మరియు సిఐఎస్-ఎ2కె సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నాము.

ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్ అవకాశం కల్పించడమైనది. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి    ఈ పేజీ  లో అందుబాటులో ఉంది.రేపే దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు. అవకాశం కోల్పోకండి!

దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2024 డిసెంబర్ 13. ఈ స్కాలర్‌షిప్‌కు కమిటీ సభ్యులతో సహా తెలుగు వికీపీడియా వాడుకదారులు  అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలకు , దరఖాస్తు చేయటానికి ఈలింకు చూడగలరు : https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_పండగ-25/స్కాలర్‌షిప్పులు  

ఈ విషయాన్ని మీకు తెలిసిన తెలుగు వికీపీడియన్ లకు కూడా తెలియచేయగలరు 

ఈ కార్యక్రమంలో మీ పాల్గొనడం మాకు ఆనందంగా ఉంటుంది.

ధన్యవాదాలు,

తెవికీ పండగ-2025 కమిటీ


Reply all
Reply to author
Forward
0 new messages