ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు )

44 views
Skip to first unread message

kasyap

unread,
Aug 31, 2021, 10:51:43 PM8/31/21
to తెలుగువికీ
  
నమస్కారం , 
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని వికీపీడియాలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో పాల్గొని వికీ పురోభివృద్ధికి తోడ్పడండి.
Azadi_Ka_Amrit_Sample_6.png

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు 

 ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో పాల్గొని వికీ పురోభివృద్ధికి తోడ్పడండి.

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్


Reply all
Reply to author
Forward
0 new messages