Done!
On 6/26/07, Pradeep Makineni <makineni...@gmail.com> wrote:
>
> తెవికీలో 30000వ వ్యాసం వ్యవసాయం. వ్యావసాయం గురించి మీకు తెలిసిన సమా
> చారాన్ని ఆ వ్యాసంలో చేర్చి దానిని ఒక మంచి వ్యాసంగా తీర్చిదిద్దాలని మనవి.
>
> --
> మాకినేని ప్రదీపు
>
>
> On 6/26/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> > On 6/26/07, Pradeep Makineni <makineni...@gmail.com> wrote:
> > > ప్రస్తుతం తెలుగు వికీ పీడియాలో ఉన్న వ్యాసాల సంఖ్య సుమారు 29950, ఇంకో
> అరగంటా
> > > - గంటలో తెవికీలో ఉన్న వ్యాసాల సంఖ్య 29990కు చేరుకుంటుంది. సభ్యులు ఈ
> > > అవకాశాన్ని వినియోగించుకుని తెవికీని 30 వేల క్లబ్బులో చేర్చాలని
> కోరుతున్నాను.
> >
> > Done!
> >
> > > >
> >
>
నేను బ్లాగేసా :-)
http://crossroads.koodali.org/2007/06/26/telugu-wikipedia-reaches-30000-articles/
నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com