తెవికీ 10వజయంతి నిర్వహణ ఆలోచనలు

18 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Nov 8, 2012, 6:38:54 AM11/8/12
to telug...@googlegroups.com
డిసెంబరు 10, 2012లో తెవికీ 10 వ సంవత్సరములో అడుగుబెట్టనుంది. ఈ సందర్భంగా తెవికీ సభ్యులు తగినట్లుగా తమ తమ ఊర్లలో ఆచరిస్తే బాగుంటుంది. దానికయ్యే ఖర్చులు వికీమీడియా భారతదేశం నుండి పొందవచ్చు. ఆసక్తి కలిగి చొరవతీసుకొనేవారు తమ చుట్టుపక్కల కళాశాల లేక ఇతర సంస్థలను సంప్రదించమని కోరుతున్నాను. అలాగే పాల్గొనటాకి ఇష్టపడేవారు స్పందించండి. --అర్జున (చర్చ) 11:36, 8 నవంబర్ 2012 (UTC)

Arjuna Rao Chavala

unread,
Nov 10, 2012, 7:50:48 AM11/10/12
to telug...@googlegroups.com
మల్యాద్రి,

మీ స్పందనకు ధన్యవాదాలు.
హైద్రాబాదులో కంప్యూటరు సెంటర్ వున్న సంస్థలను సంప్రదించి, ఆర్థదిన ప్రణాళిక తయారుచేయండి. తెవికీ చరిత్ర, తెవికీ సమస్యలు, తెవికీ  సంపాదకుల పరిచయాలు లాంటివి బాగుంటాయి. తేది నిర్ణయించి ప్రచారం కల్పించండి.  వికీమీడియా భారతదేశం వారికి ఖర్చులు మరియు ఇతరసహాయం కొరకు అభ్యర్థించండి.
ఇంకేదైనా సందేహాలుంటే చర్చించండి.

అర్జున

2012/11/8 malyadri <malyadri...@gmail.com>
arjuna rao garu,

Nenu Hyderabad nudi palgontanu ..  vivarlu theliyacheyandi..

-Mali

2012/11/8 Arjuna Rao Chavala <arjun...@gmail.com>
డిసెంబరు 10, 2012లో తెవికీ 10 వ సంవత్సరములో అడుగుబెట్టనుంది. ఈ సందర్భంగా తెవికీ సభ్యులు తగినట్లుగా తమ తమ ఊర్లలో ఆచరిస్తే బాగుంటుంది. దానికయ్యే ఖర్చులు వికీమీడియా భారతదేశం నుండి పొందవచ్చు. ఆసక్తి కలిగి చొరవతీసుకొనేవారు తమ చుట్టుపక్కల కళాశాల లేక ఇతర సంస్థలను సంప్రదించమని కోరుతున్నాను. అలాగే పాల్గొనటాకి ఇష్టపడేవారు స్పందించండి. --అర్జున (చర్చ) 11:36, 8 నవంబర్ 2012 (UTC)

--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి

--
- Mali
మాల్యాద్రి బీగాల

Kaśyap కశ్యప్

unread,
Nov 10, 2012, 10:13:20 AM11/10/12
to telug...@googlegroups.com
వికీ దశాబ్ది ఉత్సవాలు నా ఆఫీస్ లో జరిపాము, వీలయితే ఈ 

తెవికీ 10వజయంతి  కూడా పరిశీలించ  ప్రార్ధన .  http://goo.gl/maps/YxQYP

Kasyap

10 నవంబర్ 2012 6:20 సా న, Arjuna Rao Chavala <arjun...@gmail.com> ఇలా రాసారు :

--
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్
Reply all
Reply to author
Forward
0 new messages