ఆందరికి నమస్కారములు,
తెలుగు సైన్యము వెబ్ సైటు ప్రారంభిచటము జరిగినది. తెలుగు జాతిని సంకటములో పరాయి వారు నెట్టారు. తెలుగు జాతి ఈ అణచివేత నుండి ఎదిగి ఒక సమగ్ర జాతిగా ప్రపంచములో గుర్తింపు పొందటానికి క్రుషి చెయవలసిన సమయము ఆసన్నమయినది.
అభివ్రుద్ధి, గుర్తింపు లేకుండా ఎన్నడు జరగదు. గుర్తింపు అంటెనే సంపూర్ణ అభివ్రుద్ధి (ఆర్ధికముగ, సముస్ఖౄతి పరముగ, మెధో పరముగ).
కలసి రండి అన్ని విధములగ, తెలుగు జాతి ఔనత్యము ఉన్నత శిఖరాలు చేరటానికి.