e-తెలుగు సభ్యత్వం

2 views
Skip to first unread message

దూర్వాసుల పద్మనాభం

unread,
Aug 10, 2009, 12:43:06 PM8/10/09
to తెలుగు భాషా ప్రచార సమితి
నమస్కారం
తెలుగు భాషాభిమానులందరికి విన్నపం.

e-తెలుగు కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే
ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. సంస్థ ఆశయాలు, ఇప్పటివర్అకు
జరిగిన కార్యక్రమాలు క్రింది సైటులో చూడ వచ్చును
http://etelugu.org

e-తెలుగు కొత్త సభ్యులను ఆహ్వానిస్తోంది. తెలుగు భాషాభిమానులు ఇందులో
చేరి సంస్థ మరింత పటిస్తంగా పనిచేయటానికి దోహదపడాలని కోరుకుంటున్నాం.
దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారం, నిబంధనలు ఇక్కడ చూడండి:
http://etelugu.org/node/284

Reply all
Reply to author
Forward
0 new messages