విశాఖ వార్తా స్రవంతి

1 view
Skip to first unread message

దేవరపల్లి రాజేంద్ర కుమార్

unread,
Nov 17, 2008, 1:21:53 AM11/17/08
to తెలుగు భాషా ప్రచార సమితి
మిత్రులారా,
తెలుగు యూనికోడ్ ఫాంట్లతో,విశాఖనగరం నుంచి,వార్తలు,సాహిత్యం,తదితర అంశాలు
అందించేందుకు గాను ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాను.

http://www.vizagdaily.co.cc/ ని సందర్శించి మీ సూచనలు,సలహాలు
తెలియజేయగలరు
అభివాదాలతో
రాజేంద్ర కుమార్ దేవరపల్లి

దూర్వాసుల పద్మనాభం

unread,
Dec 11, 2008, 9:32:25 PM12/11/08
to తెలుగు భాషా ప్రచార సమితి
ఒక చక్కని, వినూత్నమైన సైటు. మా విశాఖ విషయాలను తెలుసుకుంటూ
అనందిస్తున్నాం. ధన్యవాదములు రాజేంద్రకుమార్ గారూ

On 17 Nov, 11:21, దేవరపల్లి రాజేంద్ర కుమార్


<devarapalli.rajendraku...@gmail.com> wrote:
> మిత్రులారా,
> తెలుగు యూనికోడ్ ఫాంట్లతో,విశాఖనగరం నుంచి,వార్తలు,సాహిత్యం,తదితర అంశాలు
> అందించేందుకు గాను ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాను.
>

> http://www.vizagdaily.co.cc/ని సందర్శించి మీ సూచనలు,సలహాలు

Reply all
Reply to author
Forward
0 new messages