ఇక్కడ అత్యవసరంగా మోడరేషన్ కావాలి

2 views
Skip to first unread message

దేవరపల్లి రాజేంద్ర కుమార్

unread,
Dec 10, 2008, 9:08:58 AM12/10/08
to తెలుగు భాషా ప్రచార సమితి
పెద్దలారా,ఇక్కడ ఆ పోస్టింగులు చూసారు కదా,కాబట్టి ఇప్పటినుంచైనా ఇక్కడ
అత్యవసరంగా మోడరేషన్ కావాలి.

రాజేంద్ర కుమార్

దూర్వాసుల పద్మనాభం

unread,
Dec 10, 2008, 11:42:01 PM12/10/08
to తెలుగు భాషా ప్రచార సమితి
అవునండీ.
గ్రూపు పెద్దల్లారా
ముందర ఆ దరిద్రపు పోస్టు పీకేయండి. రాజేంద్రగారు చెప్పినట్టు మోడరేషను
అమలు చెయ్యండి
దూర్వాసుల పద్మనాభం
www.telugugreetings.fotorima.com

On 10 Dec, 19:08, దేవరపల్లి రాజేంద్ర కుమార్

kame...@yahoo.com

unread,
Dec 11, 2008, 11:48:16 AM12/11/08
to తెలుగు భాషా ప్రచార సమితి
సభ్యులందరికీ నా క్షమాపణలు. అంతర్జాలం అందుబాటులో లేక ఈ టపాలని వెంటనే
తొలిగించ లేకపోయాను. ఇలాటివిక ముందు జరగకుండా కొత్త వాళ్ళ టపాలకి
మోడరేషను పెట్టాను.

- కామేశ్వర రావు

On Dec 11, 9:42 am, దూర్వాసుల పద్మనాభం <telugugreeti...@gmail.com>
wrote:

> > రాజేంద్ర కుమార్- Hide quoted text -
>
> - Show quoted text -

దూర్వాసుల పద్మనాభం

unread,
Dec 11, 2008, 9:05:10 PM12/11/08
to తెలుగు భాషా ప్రచార సమితి
ధన్యవాదములు కామేశ్వరరావు గారూ

> > - Show quoted text -- Hide quoted text -

Reply all
Reply to author
Forward
0 new messages