అందరికీ నమస్కారం
తాజాగా నేనొక తెలుగు బ్లాగు మొదలుపెట్టాను.
http://tellyric.blogspot.in/ఆంధ్రేతర భాషలలో నుంచి కొన్ని కవితలు,గేయాలు,సినిమాపాటలు వగైరాలను
ఆంగ్లానువాద సహాయంతో తెలుగులోకి తెచ్చే చిరుప్రయత్నం ఇది.
ఇది అనువాద ప్రయత్నమే తప్ప మూలాన్ని కవీత్వకరించే ప్రక్రియ కాదని
సవినయంగా మనవి చేసుకుంటున్నా.కూడలికి జత చెయ్యమని నిర్వాహకులకు జాబు
పంపాను,ఎందుకో తెలీదు ఈ బ్లాగు ఇంకా కూడలిలో కనిపించటం లేదు,వారి నుంచి
ప్రత్యుత్తరమూ లేదు ఇంకా.తెలుగు బ్లాగరులు,బ్లాగుల పాఠకులూ అందరూ ఈ
ప్రయత్నాన్ని ఆమోదిస్తారనీ,తమతమ సూచనలూ సలహాలూ అందిస్తారనీ,అందిమ్మనీ
మనవి.