Discussion on తెలుగుభాషాభివృద్ధి

1 view
Skip to first unread message

నరసింహ

unread,
Jan 29, 2009, 11:03:23 AM1/29/09
to తెలుగు భాషా ప్రచార సమితి
బ్లాగ్మిత్రులందరికీ ఇదే నా ఆహ్వానం.పై విషయం గురించిన చర్చలో
పాల్గొనండి.మీ మీ అభిప్రాయాలను తెలియజేయప్రార్ధన.--నరసింహ

Andhrudu

unread,
Mar 19, 2009, 7:00:07 AM3/19/09
to తెలుగు భాషా ప్రచార సమితి
తెలుగు భాష మీద మమకార0 ఉన్న0దుకు శుభాకా0క్షలు. నేరుగా విషయానికి
వస్తాను. ఏమీ అనుకోక0డి. ఈతరుల ను0చి ఏమైనా మ0చి విషయాలు
నేర్చుకొవాటానికి ఎప్పుడూ వెనకాడకూడదు. తమిళుల ను0చి మన0 భాషాభిమానాన్ని
నేర్చుకొవాలి. వాళ్ళు ఎ0త అభిమానాన్ని కనబరుస్తార0టే, చివరికి మీటి0గ్స్
లో కూడా తమిళ0 లో నే మాట్లాడుకు0టారు. పక్కవాళ్ళు తిట్ట0డి గాక. వాళ్ళకి
పట్టదు. మనకి అ0తటి దీన పరిస్థితి వద్దు. తెలుగు వాడు కనిపి0చినప్పుడు
తెలుగు లొ మాట్లాడుకు0దా0. తెలుగు లిటెరేచర్ ని (సాహిత్యాన్ని)
గౌరవిద్దా0. మళయాలీలని చూడ0డి. పక్క వాడు ఎ0తైనా కోల్పోనివ్వ0డి, వాళ్ళ
వాడికే ఆన్-సైట్ చన్స్ ఇస్తారు. మన0 అ0త నీచ స్థానానికి దిగజారాల్సిన
అవసర0 లేదు. జస్ట్ తెలుగు వాడినని గర్వి0చు. తెలుగు వాడితో కలిసి
గర్వి0చు.

ఛ0ద్రశేఖర్

mallina narasimharao

unread,
Mar 20, 2009, 12:44:25 PM3/20/09
to telugupra...@googlegroups.com
తెలుగు లోనే మాట్లాడుదాం. తెలుగు లోనే ఆలోచిద్దాం. తెలుగు పాటలే పాడుదాం.
తెలుగు వారిలానే వుందాం. తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పడదాం. తెలుగు
సంకీర్తనలని చదువుదాం, పాడుదాం, విందాం, ప్రచారిద్దాం. తెలుగులో
ఇతిహాసాల్ని అధ్యయనం చేద్దాం. పురాణాల్ని విందాం, చదువుదాం, గానం
చేద్దాం, ప్రచారిద్దాం. తెలుగు ఔన్నత్యాన్ని గురించి తెలుసుకుందాం,
అందరికీ చెబుదాం, ప్రచారిద్దాం. తెలుగులోనే వ్రాద్దాం. అది మన తల్లి భాష.
మనతల్లికిచ్చే గౌరవం మన తల్లి భాషకూ ఇద్దాం. మన పిల్లలందరినీ కూడా మన
తెలుగును నేర్చుకోమని ఇప్పుడైనా చెబుదాం. మన మనవలకీ మనవరాళ్ళకీ కూడా
తెలుగును నేర్పిద్దాం, నేర్పించమని సలహా ఇద్దాం. అమెరికా వెళ్ళినా
ఆస్ట్రేలియా వెళ్ళినా మన పిల్లలు మన తెలుగును మరచిపోకుండా వుండమని
చెబుదాం,చెవి నిల్లుకట్టుకుని మరీ చెబుదాం. అక్కడా మన తెలుగు వెలుగుల్ని
విరజిమ్మమని చెబుదాం. మనబ్లాగులను ఈపనికై వినియోగిస్తే ఎంతో బాగుంటుంది.
తొందరగా ప్రచారం లభిస్తుంది. మన శతక సాహిత్యం, మన కావ్య పురాణాలు మన
పద్యాలూ, మన పాటలూ, సంకీర్తనలూ---- ఎన్నో ఎన్నెన్నో మన కందుబాటులో
ఉన్నాయి. వాటిని మన బ్లాగులలో వ్రాసుకుని, చదువుకునీ, చదివించుకునీ,
ప్రచారిద్దాం.

T Chennakeshava

unread,
Mar 30, 2009, 11:10:30 AM3/30/09
to telugupra...@googlegroups.com

మేము కూడా ఎక్కడా ఇతరులనుండి నెర్చుకోవద్దు అనిచెప్పటం లేదు కదా!

మేము తమిళులది దీన పరిస్థితో కాదో పట్టించుకోం... తమిళ భాష స్థానాన్ని మాత్రమే చూస్తాము.

ఇక్కడ మేము చెప్పుతొంది భాష కు పునర్వైభవం తీసుకురావటానికి ప్రతి ఒక్కరూ చెయి కలపాలన్నదే...
తెలుగు వారికి మాత్రమే onsite చాన్సు ఇవ్వండి అనో లేదా మీ మీటింగ్స్ లో కూడా తెలుగు లోనే మాట్లాదంది అనో మేము ఎక్కడా చెప్పలేదు...

మీకు మా వ్యాసం అర్థం అయినట్టు లేదు... ఇంకోసారి చదవగలరు,అర్థం చేసుకోగలరు.  



On 3/19/09, Andhrudu <sharm...@gmail.com> wrote:

Anil K. Golla

unread,
May 22, 2009, 6:33:43 AM5/22/09
to తెలుగు భాషా ప్రచార సమితి

నేను మన తెలుగు బాష మీద మమకారం తో మన తెలుగు వారందరి కొరకు గూగుల్
గురించిన పూర్తి సమాచారం తెలియ చేయాలి అని తెలుగు గూగుల్ కబుర్లు మొదలు
పెట్టాను.

దీని గురించి తెలుసుకోవాలి అంటే వొక సారి http://www.googlekaburlu.com
కి విచ్చేయండి.

On Mar 30, 8:10 pm, T Chennakeshava <teluguchaitan...@gmail.com>
wrote:


> మేము కూడా ఎక్కడా ఇతరులనుండి నెర్చుకోవద్దు అనిచెప్పటం లేదు కదా!
>
> మేము తమిళులది దీన పరిస్థితో కాదో పట్టించుకోం... తమిళ భాష స్థానాన్ని మాత్రమే
> చూస్తాము.
>
> ఇక్కడ మేము చెప్పుతొంది భాష కు పునర్వైభవం తీసుకురావటానికి ప్రతి ఒక్కరూ చెయి
> కలపాలన్నదే...
> తెలుగు వారికి మాత్రమే onsite చాన్సు ఇవ్వండి అనో లేదా మీ మీటింగ్స్ లో కూడా
> తెలుగు లోనే మాట్లాదంది అనో మేము ఎక్కడా చెప్పలేదు...
>
> మీకు మా వ్యాసం అర్థం అయినట్టు లేదు... ఇంకోసారి చదవగలరు,అర్థం చేసుకోగలరు.
>

Reply all
Reply to author
Forward
0 new messages