స్వాగతం!సుస్వాగతం!
http://www.itsvizag.com/ కు హృదయపూర్వక స్వాగతం.
భారతదేశపు తూర్పుతీరానికి ఆభరణమని,సిటీ ఆఒహ్ ది
డెస్టినీగా,ఉక్కునగరంగా,రేవుపట్టణంగా,ఆంధ్రుల పారిశ్రామిక
రాజధానిగా,కళలకాణాచిగా,విఖ్యాతసాహితీవేత్తల పుట్టినిల్లుగా
నీరాజనలందుకుంటున్న విశాఖపట్నం నుంచి వెలువడుతున్న సమగ్రమైన వెబ్ సైట్
http://www.itsvizag.com/ కు స్వాగతం.
విశాఖనుంచి లెక్కకు మిక్కిలిగా వెబ్ సైటులు పనిచేస్తున్నాయి.కానీ
మాప్రత్యేకత ఏమనగా....తెలుగు ఇంగ్లీషు భాషల్లో పాఠకులను
చేరుకోవటం,పూర్తికాలపు జర్నలిష్టుల పర్యవేక్షణలో,ఫొటోలు,వీడియోలు,ఆడియో
రూపాల్లో వార్తలను,ఇంటర్వ్యూలను అందించటం.అడే విధంగా అందరికీ అందుబాటులో
ఉండేవిధంగా,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలుగు యూనికోడ్ ఫాంట్ ను
ఉపయోగించటం,తెలుగుయూనికోడ్ ఫాంట్ ను ఉపయోగించేందుకు సహాయమందించటం మా
బాధ్యతగా భావించి కృషి చేస్తున్నాము.
అంతర్జాతీయ స్థాయినందుకున్న రచయితలు.వ్యాసకర్తలు,బ్లాగర్లు,ఫొటోగ్రాఫర్లు
ఇక్కడ మిమ్మల్ని అలరిస్తారు,అలోచింపజేస్తారు.ప్రతిరోజూ కనీసం5
నుంచి10సార్లు అప్ డేట్ అయ్యేలా ఈ వెబ్ సైటు రూపకల్పన చేశాం.
మీ రచనలకు ఆహ్వానం
కధలు,కవితలు,వ్యాసాలు,విమర్శలు,గ్రంధసమీక్షలు,వంటలు,సినిమా,క్రీడలు,వ్యాపారవాణిజ్యరంగాలు,పారిశ్రామికరంగం,పర్యావరణం,సమాంతరధోరణులు,నిలకడైన
అభివృద్ధి...ఇలా ఒకటేమిటి ప్రతిరంగం గురించి మీరు వ్యాసాలు/ఛాయాచిత్రాలు/
వీడియోలు(మీ స్వంతవే సుమా) పంపవచ్చు.కొన్ని ప్రత్యేకపరిస్తితులలో
ఎక్కడినుంచైనా సేకరించినట్లైతే సదరు మూలాధారాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
మీరు సూచించండి-మేము పాటిస్తాము
http://www.itsvizag.com అభివృద్ధికొరకు మీ నిర్మాణాత్మక
విమర్సలు,సలహాలకు నిరంతరస్వాగతం పలుకుతున్నాము.