suggestions

0 views
Skip to first unread message

gaddeswarup

unread,
Oct 5, 2008, 10:08:11 AM10/5/08
to తెలుగు భాషా ప్రచార సమితి
నేను చాలా సంవత్సరాలనుండి బయట దేశాలలో వుంటున్నాను. నలభైయేల్లనుండి
తెలుగులొ రాత లేదు. కాని రెండు మూడు గురజాడ పుస్తకాలు అప్పుడప్పుడు
చూస్తూ ఉంటాను.ఇందులో తప్పులుండవచ్చు.మీరు ఏమి చేద్దామనుకుంటున్నరో
తెలియజేయండి. ఒకటి రెండు సలహాలు.
1)మామూలుగా వాడే ఇంగ్లీషు పదాలకు తెలుగులో సరిపొయే పదాలు ఇలాంటి సైటులో
పెట్టితే అందరకు ఉపయొగముగా ఉంటుంది. ఎవరికి తోచినప్పుడు వాళ్ళు చేయవచ్చు.
కొన్నికొన్న్నిచొట్ల (తాటిపాడి గారి బ్లాగులాంటివి)ఇప్పడికే ఉన్నవి.
వాళ్ళు ఒప్పుకుంటె సేకరించవచ్చు. ఇంకా ఓపికుంటే శాస్త్ర పదాలు వేరు
చేయవచ్చు.
2)ఆంధ్రభారతి లాంటి సైటులకు లింకులు, అక్కడ ఏవిషయాలు ఉంటయ్యో వివరాలు,
డిజిటల్గా దొరికే పుస్తకాలు ఎవరికి తెలిసినప్పుడు వారు రాస్తె, అవన్ని
క్రమంగా పెట్టే ఏర్పటు చెస్తే ఉపయోగము ఉంటుదేమోననుకుంటున్నాను.
Reply all
Reply to author
Forward
0 new messages