ఇంగ్లీష్ మీడియమ్ - తెలుగు సాహిత్యం

1 view
Skip to first unread message

త్రివిక్రమ్

unread,
Oct 17, 2008, 3:23:59 AM10/17/08
to సాహిత్యం, telugupra...@googlegroups.com
తెలుగు మీడియమ్ స్థానంలో ఇంగ్లీష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నారు. దాని ప్రభావం తెలుగు సాహిత్యంపై ఎలా ఉండొచ్చు? అనే ప్రశ్నకు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సమాధానం "ఇంగ్లీషు మీడియమ్ వల్ల తెలుగు సాహిత్యానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని నేననుకోవటం లేదు " అని. మరెవరివల్ల జరుగుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు? అసలు ఈ సమస్యకు ఆయన సూచించే పరిష్కారమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను, గ్రామీణ జీవితాల్లో వస్తూ ఉన్న మార్పుల గురించి, వ్యవసాయరంగంలో చోటుచేసుకుంటోన్న అనూహ్య పరిణామాల గురించి, విభిన్న సాహితీప్రక్రియల్లో ఆయన చేసిన కృషిని గురించి, సాహిత్య ప్రయోజనం గురించి, ఆయన నిర్దేశించుకున్న సాహిత్య లక్ష్యాల గురించి ఆయన మాటల్లోనే చదవండి. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం. తర్వాతి భాగం త్వరలో.

--
త్రివిక్రమ్

Reply all
Reply to author
Forward
0 new messages