పతంజలి స్మృతికి నామిని అందిస్తున్న నివాళి

4 views
Skip to first unread message

duppalaravi

unread,
Apr 20, 2009, 4:52:41 AM4/20/09
to తెలుగు భాషా ప్రచార సమితి
సాహితీ మిత్రులకు నమస్కారం.

ఇటీవల కె. ఎన్. వై. పతంజలి మరణించిన సంగతి మీకు తెలిసిందే. అయన మరణంతో ఒక
సాహితీ మేరునగధీరాన్ని మనం కోల్పోయాం. ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ
ప్రముఖ రచయిత నామిని సుబ్రమన్యం నాయుడు ఒక వ్యాసాన్ని రాశారు. దానిని నా
బ్లాగులో ధారావాహికగా అందిస్తున్నాను. (తెలుగులో యూనికోడ్ అంత స్పీడుగా
టైపుచేయడం చేతకాక, దానిని రెండు రోజుల వ్యవధిలో అందిచాల్సివస్తోంది).
పతంజలి అభిమానులు, నామిని అభిమానులు, వెరసి సాహిత్య అభిమానులను ఈ
వ్యాసాన్ని చదవమని కోరుతున్నాను.
http://chaduvu.wordpress.com/2009/04/20/patanjali-naamini01/

-దుప్పల రవికుమార్

Reply all
Reply to author
Forward
0 new messages