నాకు ఒక విషయం అర్ధం కాలేదు. సందేశాలపైన"తేనెకన్నా తీయనిదీ తెలుగుభాషా!" అని ఉంది. ఇది "తేనెకన్నా తీయనిదీతెలుగుభాష" అని కదా. వివరించ గలరు.
అందరికీ శుభాకాంక్షలతో ...
దూర్వాసుల పద్మనాభం