సుగత మిత్రా గారి ప్రయత్నాలు ఎవరైన అంధ్రాలో చుసారా? లంకెలు:
<href="
http://www.ted.com/index.php/talks/sugata_mitra_shows_how_kids_teach_themselves.html">Can kids teach
themselves?</a>
<a href="
http://en.wikipedia.org/wiki/Sugata_Mitra">profile in
Wikipedia</a>
ఇలాంటి ప్రయతనం చేయలంటే, తెలుగులో ఉపయోగపడే సాఫ్టువేరును గురించి ఏమైనా
చెప్పగలరా? విడియో ఆటలూ పాటలూ, science topics మొదలైనవి. ఇంటెర్నెట్
ఉన్నచొట లేనిచొట తేడాలు ఉండవచ్చు.