శ్రీ మద్భగవద్గీత ,తెలుగుపద్యానువాదం, తెలుగులో శ్లోకభావము

15 views
Skip to first unread message

mallina narasimharao

unread,
Sep 21, 2009, 7:51:51 PM9/21/09
to AMMA ODI, bolloju ahmed ali baba, Dr.Acharya Phaneendra, jyothi valaboju, sujata_...@yahoo.com, telugupra...@googlegroups.com, v.b.d.rao ballepalli, పుణ్యభూమి, విజయ మోహన్
పుణ్యభూమి సభ్యులందరికీ మా నమస్కారములు. మన ఆశయ సాధనకు బలం చేకూర్చటానికై మేము మొదలుపెట్టిన చిరు ప్రయత్నం. భగవద్గీతను తెలుగు పద్యానువాదముతో పాటుగా తెలుగు భావముతో సహా ఒకే పేజీలో కనిపించేటట్లుగా సేకరించి మా బ్లాగునందు పట్టిక రూపంలో ఉంచుతున్నాము. మొదటగా అర్జున విషాద యోగాన్నందించ గలుగు తున్నందుకు సంతోషంగా ఉంది. మిగిలినయోగములు కాలక్రమంలో అందించగలమని మనవి. క్రింద ఓ నొక్కు నొక్కండి.
http://geetaamrutham.blogspot.com/2009/09/blog-post_21.html

--
నరసింహా రావు మల్లిన
Reply all
Reply to author
Forward
0 new messages